omkareshwar temple in begumbazar
|

Reel : శివలింగ దర్శనానికి వచ్చే నాగుపాములు | Begum Bazar Omkareshwar Temple

Begum Bazar Omkareshwar Temple : భారతదేశంలో ఆధ్యాత్మిక రహస్యాలు, పరమశివుడి మహిమలు ఎన్నో ఆలయాల్లో మనకు కనిపిస్తుంటాయి. అలాంటి ఒక విశేషమైన అనుభూతిని మన ప్రయాణికుడు (PRAYANIKUDU) సరికొత్త షార్ట్ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చాం.

shalibanda renuka yellamma temple guide

ఏడాదికి 9 రోజులే తెరిచే రహస్య గుడి | Shalibanda Renuka Yellamma Temple గైడ్

Shalibanda Renuka Yellamma : హైదరాబాద్ లో ఒక గుడి ఉంది, అది సంవత్సరానికి కేవలం 9 రోజులే తెరుస్తారు. మిగిలిన 356 రోజులు పూర్తిగా మూసి ఉంటుంది. అదే షాలిబండ లో ఉన్న రేణుకా ఎల్లమ్మ ఆలయం. Temple Rush of Hyderabad సిరీస్ లో Episode 3 లో భాగంగా ఈ అరుదైన గుడి గురించి తెలుసుకుందాం.

Bhagyalakshmi Mata Temple Guide blog image
|

హుండీ లేని గుడి, కోరికలు తీర్చే తల్లి – చార్మినార్ భాగ్యలక్ష్మీ రహస్యం! – bhagyalakshmi Temple

Bhagyalakshmi Temple : హైదరాబాద్ నడిబొడ్డున, చార్మినార్ పక్కనే కొలువై ఉన్న శక్తివంతమైన దేవాలయం శ్రీ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం. చార్మినార్ ఆగ్నేయ స్తంభాన్ని ఆనుకుని ఉన్న ఈ మహిమాన్విత అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు దూరదూరం నుంచి తరలివస్తుంటారు.

Terracotta Army Travel Guide
|

Terracotta Army : 2,000 ఏళ్లుగా భూగర్భంలో దాగి ఉన్న చైనా సైన్యం!

Terracotta Army :  2,200 ఏళ్ల క్రితం కిన్ షి హువాంగ్ చక్రవర్తి కోసం నిర్మించిన 8,000 మట్టి సైనికుల అద్భుతం. షియాన్ లోని ఈ యునెస్కో వారసత్వ ప్రదేశానికి హైదరాబాద్ నుండి ఎలా వెళ్లాలి, టికెట్లు, ఫుడ్ పూర్తి గైడ్.

Gangtok Travel Guide
| |

హైదరాబాద్ నుంచి గ్యాంగ్టక్ 5 ట్రిప్ గైడ్ : Gangtok Travel Guide

Gangtok Travel Guide : గ్యాంగ్టక్ ప్రయాణం – హైదరాబాద్ నుండి బాగ్డోగ్రా మీదుగా 1650 మీటర్ల ఎత్తులో ఉన్న సిక్కిం రాజధాని, కాంచన్జంగా వ్యూ, చంగు లేక్, నాథూ లా పాస్, ఎంజీ మార్గ్, రుమ్టెక్ మొనాస్టరీ, బడ్జెట్, ఫుడ్, స్టే పూర్తి గైడ్

Varkala Beach Travel Guide

వర్కల ఎలా వెళ్లాలి ? ఫుడ్, స్టే, బడ్జెట్ పూర్తి గైడ్ | Varkala Beach Travel Guide

Varkala Beach Travel Guide: కేరళలో ఎర్రటి కొండచరియలు, అరేబియా సముద్ర అందాలతో వర్కల క్లిఫ్, పాపనాశం బీచ్, జనార్దన స్వామి ఆలయం. హైదరాబాద్ నుండి ఎలా వెళ్లాలి, బడ్జెట్, ఫుడ్, బెస్ట్ టైం పూర్తి వివరాలు.

BhulakshmiMata Temple Begumbazar 4
|

బేగంబజార్ లో భూమిలో నుండి వెలసిన అమ్మవారు – 130 ఏళ్ల భూలక్ష్మీ మాత రహస్యం | Bhulakshmi Mata Temple

Bhulakshmi Mata Temple : హైదరాబాద్ లో 50 దేవాలయాలను కవర్ చేయాలని మొదలుపెట్టిన నా కొత్త సిరీస్ Hyderabad Temple Rush లో ఇది మొదటి ఎపిసోడ్. మొదటి గుడిగా నేను ఎంచుకుంది నా చిన్ననాటి జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న బేగంబజార్ భూలక్ష్మీ మాత ఆలయం.

dasara-from-mysore-to-bastar-5-best-dussehra-places-in-india
|

Dasara 2026 : మైసూరు నుంచి బస్తర్ దాకా ఒకే పండుగ, ఐదు అద్భుతాలు!

Dasara 2026 : దసరా వెలుగులో భారతం ఎలా ఉంటుందో తెలుసా? మైసూరు ప్యాలెస్ లైటింగ్, కోల్‌కతా దుర్గా పూజ చక్షుదానం, వారణాసి రామ్ లీలా, కులూ దేవతల ఊరేగింపు, 75 రోజుల బస్తర్ దసరా – హైదరాబాద్ నుంచి బడ్జెట్, రూట్, స్టే, ఫుడ్ గైడ్ తో పూర్తి యాత్ర కథ.

MISTAKES-TO-AVOID-IN-FIRST-CRUISE
|

షిప్ ఎవరి కోసం ఆగదు: First Time Cruise లో 90% మంది చేసే 5 పెద్ద తప్పులు!

First Time Cruise ఎక్కుతున్నారా? హైదరాబాద్ నుంచి లక్షద్వీప్, సింగపూర్ క్రూయిజ్ కి వెళ్లే ముందు డాక్యుమెంట్స్, క్యాబిన్, ప్యాకింగ్, ఫుడ్, సీ సిక్‌నెస్ గురించి ఈ 5 విషయాలు తెలిస్తే మీ ట్రిప్ లైఫ్ టైం మెమరీ అవుతుంది.

uluru-australia-travel-guide-telugu
|

Uluru : ఎడారి గుండెలో ఎర్రని దేవాలయం

Uluru : ఉలూరు ఆస్ట్రేలియా లోని ఎర్ర అద్భుతం. హైదరాబాద్ నుంచి ఉలూరు ఎలా వెళ్లాలి, బడ్జెట్, స్టే, ఫుడ్, సన్ రైజ్ వ్యూ, అనంగు తెగ కథలతో పూర్తి ట్రావెల్ గైడ్ తెలుగులో.

kazakhstan-Travel-Guide.jpg

ప్రపంచానికి యాపిల్ ఇచ్చిన దేశం Kazakhstan Travel Guide

Kazakhstan Travel Guide : మనం రోజూ తినే యాపిల్ పుట్టింది కజకిస్తాన్ లోనే! అల్మాటీ చుట్టూ ఉన్న టియాన్ షాన్ పర్వతాల్లో ఇప్పటికీ అడవి యాపిల్ చెట్లు వందల ఏళ్లుగా పెరుగుతున్నాయి. శాస్త్రవేత్తలు కూడా ప్రపంచంలోని అన్ని యాపిల్స్ కి మూలం ఇక్కడి Malus sieversii అనే అడవి యాపిల్ అని తేల్చారు. అందుకే అల్మాటీని ‘యాపిల్ సిటీ’ అంటారు.

Kasauli Travel Guide
|

ఫోన్ సిగ్నల్ తక్కువ, ప్రశాంతత ఎక్కువ.. Kasauli Travel Guide

Kasauli Travel Guide : కసౌలి ట్రావెల్ గైడ్ తెలుగులో – హైదరాబాద్ నుంచి కసౌలికి ఎలా వెళ్లాలి, మంకీ పాయింట్, గిల్బర్ట్ ట్రయిల్, సన్ సెట్ పాయింట్, బ్రిటిష్ బంగ్లా హోమ్ స్టేలు, టిబెటన్ ఫుడ్, బెస్ట్ సీజన్ అక్టోబర్-మార్చ్, టాయ్ ట్రైన్ జర్నీ ఫుల్ వివరాలు.

Masai-Mara-Travel-Guide-In-Telugu

ఆఫ్రికా గుండె చప్పుడు… | Masai mara travel guide

Masai Mara Travel Guide : మసాయి మారా ట్రావెల్ గైడ్ తెలుగులో – హైదరాబాద్ నుంచి కెన్యా మసాయి మారాకు ఎలా వెళ్లాలి, గ్రేట్ మైగ్రేషన్ బెస్ట్ సీజన్ జూలై-అక్టోబర్, 5 రోజుల బడ్జెట్ రూ.1.20 లక్షల నుంచి, వీసా, సఫారీ, మసాయి తెగ అనుభవాలు.

coorg coffee
| |

Coorg Coffee : కూర్గ్‌ను కాఫీ ప్యారడైజ్ అని ఎందుకు అంటారో తెలుసా?

Coorg Coffee : హైదరాబాద్ సిటీ ట్రాఫిక్, ట్రాఫిక్, కంప్యూటర్ స్క్రీన్ నుండి కొన్ని రోజులు తప్పించుకుని, పచ్చని అడవుల మధ్య కాఫీ పూల వాసనలో కరిగిపోవాలని ఉందా? అయితే మీరు కూర్గుకు వెళ్లాల్సిందే. 

bikaner-snacks-capital-india-bhujia-history-telugu
| | |

Bikaner Snacks Capital : 1877లో మహారాజా వంటగదిలో పుట్టిన భుజియా కథ!

Bikaner Snacks Capital : ఎడారి అంటే నిశ్శబ్దం అనుకుంటాం. కానీ బికనీర్ లో ఎడారి కరకరలాడుతుంది. నూనెలో వేగుతున్న భుజియా చప్పుడు, పాపడ్ విరిచినప్పుడు వచ్చే శబ్దం.. అదే ఇక్కడి సంగీతం.

Seychelles Travel Guide
| |

115 ద్వీపాలు… చ్ ప్యారడైజ్ సీషెల్స్ ఎలా వెళ్లాలి ? ఎంత బడ్జెట్ అవుతుంది ?..Seychelles Travel Guide

Seychelles Travel Guide : ఇక్కడ సముద్రం ఎక్కువగా హడావుడి చేయదు. అలల సవ్వడి, చల్లగా తనువును మీటే గాలి, తెల్లని ఇసుక మధ్య నెమ్మదిగా సాగే జీవితం… సీషెల్స్‌లో సమయం కాస్త నెమ్మదిగా నడుస్తున్నట్టే అనిపిస్తుంది. దీనినే ఐలాండ్ టైమింగ్ అని కూడా అంటారు. 

Haridwar-Ultimate-Travel-Guide-in-Telugu-blog.jpg

Haridwar Travel Guide – ఎలా వెళ్లాలి, ఎక్కడ ఉండాలి, బడ్జెట్, ఫుడ్, 1 , 2 రోజుల ప్లాన్ |

Haridwar Travel Guide : హరిద్వార్ యాత్ర ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ నుండి ఎలా వెళ్లాలి, హర్ కీ పౌరీ గంగా హారతి, మానసా దేవి, చండీ దేవి, కంఖల్, ఫుడ్, బడ్జెట్, లోకల్ ట్రాన్స్‌పోర్ట్ పూర్తి వివరాలు.

Japan Travel

Japan Travel : జపాన్‌లో తప్పక చూడాల్సిన 5 అద్భుత ప్రదేశాలు ..ఒకసారి వెళ్తే మర్చిపోలేరు!

Japan Travel : జపాన్‌లో తప్పక చూడాల్సిన 5 అద్భుత ప్రదేశాలు ఇవే. టోక్యో, క్యోటో, మౌంట్ ఫుజి, ఒసాకా, హొక్కైడో ప్రత్యేకతలు, చూడాల్సిన ప్రదేశాలు, ప్రయాణ సూచనలు తెలుసుకోండి.

Emarald Island
|

Emerald Island : మన దేశంలో ఎమరాల్డ్ ఐలాండ్ అంటే ఏదో తెలుసా?

Emerald Island : ఎమరాల్డ్ ఐలాండ్ గా ప్రసిద్ధి చెందిన అండమాన్ లోని స్వరాజ్ ద్వీప్ (హేవ్లాక్ ఐలాండ్). రాధానగర్ బీచ్, ఎలిఫెంట్ బీచ్ లతో ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం…

Garuda Vahana Seva

తిరుమలలో మినీ వైకుంఠాన్ని తలపించిన గరుడ సేవ .. | Garuda Vahana Seva

Garuda Vahana Seva : గరుడ వాహన సేవ, తిరుమల గరుడ సేవ, తిరుమల బ్రహ్మోత్సవాలు, మోహినీ అవతారం, మలయప్ప స్వామి, తిరుమలలో 3 లక్షల మంది భక్తులు..