Top 3 Ganesh Artists : ధూల్‌పేట్‌లో టాప్ 3 వినాయకుడి కళాకారులు
Top 3 Ganesh Artists : అందరికీ నమస్కారం, నేను మీ ఎంజి కిషోర్. ఈ రోజు హైదరాబాద్‌లో ఫేమస్ ప్లేస్ అయిన ధూల్‌పేట్‌కు సంబంధించిన వీడియోను మీతో షేర్ చేసుకోబోతున్నాను. వినాయకుడి భక్తులకు ధూల్‌పేట్ (Dhoolpet) అంటే ఒక ఇమోషన్..ఇక్కడి వినాయకుడి విగ్రహాలను కొనడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తుంటారు.
ఇక ఈ వీడియోలో ధూల్‌పేట్‌లో ఉన్న టాప్ 3 కళాకారులు ఎవరో…వారు తయారు చేసిన విగ్రహాలను చూసేద్దాం…
తప్పకుండా పూర్తిగా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.