Viral Video : కుంభమేళా వెళ్లేందుకు ట్రైన్ టాయిలెట్‌ను కబ్జా చేసిన యువతులు..వీడియో వైరల్
Viral Video: ప్రయాగ్‌రాజ్ వేదికగా జరుగుతున్న కుంభమేళాకు వెళ్లేందుకు ప్రయాణికులు పడే కష్టాల గురించి మీరు ఎన్నో వీడియోలు చూసి ఉంటారు. 45 రోజుల్లో 45 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమం ( Triveni Sangam) వద్ద పవిత్ర స్నానాలు చేస్తారనే అంచనాతో అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
