Air Travel : విమానంలో కొబ్బరికాయను తీసుకెళ్తే మీ జైలుకు వెళ్లాల్సిందే.. ఎందుకో తెలుసా ?
Air Travel : ప్రపంచవ్యాప్తంగా ప్రయాణానికి సురక్షితమైన మార్గాలలో విమాన ప్రయాణం ఒకటి.
Flights news and new service launches, ticket prices, airline guidelines in telugu
Air Travel : ప్రపంచవ్యాప్తంగా ప్రయాణానికి సురక్షితమైన మార్గాలలో విమాన ప్రయాణం ఒకటి.
Airfare Hike : పండుగల సీజన్ రాగానే ప్రజలను అధిక విమాన టిక్కెట్ల ధరల ఆందోళన పట్టుకుంటుంది.
చైనాకు చెందిన డ్రాగన్ పాస్‌తో అదానీ ఎయిర్‌పోర్టు (Adani Airports) భాగస్వామ్యాన్ని రద్దు చేసుకుంది.ఈ సంస్థతో భాగస్వామ్యంలోకి ప్రవేశించి వారంలోపే పార్టనర్‌షిప్ రద్దు చేసినట్టు తెలిపింది అదానీ.
Travel Advisories : పాకిస్తాన్‌లోని పలు ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ తరువాత వైమానిక ఆంక్షల్లో భాగంగా ఉత్తర భారతంలోని పలు ఎయిర్‌పోర్టులను మూసివేశారు.
భారత్- జపాన్ మధ్య వైమానిక ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే దిశలో ఎయిర్ ఇండియా (Air India) మరో అడుగు ముందుకు వేసింది. 2025 జూన్ 15వ తేదీ నుంచి ఢిల్లీ – టోక్యో హనెడాకు మధ్య డైరక్ట్ ఫ్టైట్స్ నడపనున్నట్టు ప్రకటించింది.
మీరు విమాన ప్రయాణం చేసి ఉంటే ఒక విషయాన్ని మీరు గమనించి ఉండవచ్చు. అదేటంటే విమానం టేకాఫ్ లేదా ల్యాండింగ్ అయ్యే సమయంలో ఎయిర్‌హోస్టెస్ (Flight Attendants) తన చేతిని ఇలా లాక్ చేసుకుని కూర్చుంటుంది. ఇది కాస్త అసహజంగా అనిపించినా ఇలా చేయడం వేనక ఒక సేఫ్టీ రీజన్ కూడా ఉంది.
ఇంటి నుంచి ఫోన్ లేకుండా ఎలా వెళ్లమో అంతర్జాతీయ ట్రిప్‌లో కూడా మందుల విషయంలో (Medicines for an International Trip) సరైన ప్లానింగ్ లేకుండా వెళ్లకూడదు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని మీకు తెలిసే ఉంటుంది. విదేశీ ప్రయాణంలో ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ విషయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
హైదరాబాద్ నుంచి మదీనాకు డైరక్ట్ ఫ్లైట్స్ మొదలయ్యాయి. (Hyderabad To Madinah Direct Flights ) ప్రారంభించినట్టు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్టు (GMR Hyderabad International Airport Ltd) ప్రకటించింది.
మిడిల్ ఈస్ట్‌తో పాటు నార్త్ అమెరికాలో బడ్జెట్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ అరేబియా (Air Arabia) మంచి పేరును సంపాదించుకుంది. తాజాగా బడ్జెట్ ప్రయాణికుల కోసం సూపర్ సీట్ సేల్ ఆఫర్ తీసుకువచ్చింది. ఏకంగా 5 లక్షల సీట్లను ఇందులో అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఫ్లైట్ జర్నీ చేసేవాళ్లను ఎక్కువగా ఇబ్బంది పెట్టే అంశాల్లో జెట్‌లాగ్ ఒకటి. జెట్‌లాగ్ నుంచి తప్పించుకునేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి (Avoiding Jet Lag). దీని కోసం మీరు ఫ్లైట్ ఎక్కే ముందు, యాత్రలో, ప్లైట్ దిగిన తరువాత ఇలా చేసి చూడండి
నమస్తే వరల్డ్ ( Namaste World ) అనే పేరుతో బంపర్ సేల్ ప్రకటించింది ఎయిర్ ఇండియా . ఈ అదిరిపోయే సేల్‌లో భాగంగా ప్రయాణికులు కేవలం రూ,1,499 కే దేశీయ టికెట్లు, తక్కువ ధరకే అంతర్జాతీయ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. దీంతో పాటు ప్రమోకోడ్స్, బ్యాంక్ కార్డుపై ఆఫర్లు కూడా ఉన్నాయి.
“కొంతమందికి తమ జీవితంలో ఒక్కసారి కూడా మహా కుంభమేళాలో ( Telugu Devotees To Kumbh Mela ) స్నానం చేసే అవకాశం లభించదు. అలాంటిది మాకు అవకాశం వచ్చింది. డబ్బు గురించి ఆలోచించి వెనక్కి తగ్గేదేలే అంటున్నారు తెలుగు భక్తులు.
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభ మేళాకు ఫ్లైట్‌లో వెళ్లే భక్తులు భయపడేలా టికెట్ ధరలు పెరిగాయి. దీంతో ప్రయాణికులకు అందుబాటులో ( Airfares for Prayagraj ) ఈ ధరలను తీసుకురావడానికి భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ మేరకు విమాన టిెకెట్ ధరలను ప్రయాణికులకు అందుబాటులో ఉంటేలా చూడాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ( Civil Aviation Ministry ) ఎయిర్‌లైన్ సంస్థలను కోరింది.
Flight Ticket Booking Hacks : విమాన టికెట్ బుక్ చేసే ముందు ఒకసారి ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి. వీటిలో కొన్నింటిని ట్రై చేసి చూడండి. డబ్బు ఎవరికి ఊరికే రావు. అందుకే అవకాశం ఉన్నప్పుడే ట్రై టు సేవు .
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళాకు మరిన్ని డైరెక్ట్ విమానాలను నడపనున్నట్టు స్పైస్‌జెట్ ( Prayagraj Direct Flights ) ప్రకటించింది. కొత్తగా హైదరాబాద్, చెన్నై, గువాహటి నుంచి ఈ విమానాలను నడపనున్నట్టు తెలిపింది ఈ విమానయాన సంస్థ.
చాలా మందికి ఎయిర్‌ప్లేన్ మోడ్ ( Airplane Mode ) విమానంలో వాడుతారు అని తెలుసు. కానీ చాలా మందికి ఇది ఎందుకు వాడతారో తెలియదు. దాని అవసరం ఏంటో తెలియదు. వాడకపోతే జరిగే నష్టం గురించి తెలియదు. ఈ ఆర్టికల్ రాసే వరకు నాక్కూడా తెలియదు.
థాయ్‌లాండ్ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ఇకపై మీరు థాయ్‌లోని ఫుకెట్ వెళ్లాలి అనుకుంటే మీరు హైదరాబాద్ నుంచి డైరక్టుగా (Hyderabad To Phuket Direct Flights Flights ) ప్రయాణించవచ్చు. ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కొత్త సర్వీసును లాంచ్ చేసింది.
విమానాశ్రయంలో సమర్థదతను పెంచేందుకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ( BCAS ) , సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ( CISF ) కొత్త హ్యాండ్ బ్యాగేజీ నియమాలను తీసుకువచ్చాయి. రోజు రోజుకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో సెక్యూరిటీ ప్రాసెస్‌ను సులభతరం చేసి, రద్దీని తగ్గించే దిశలో ఈ నిర్ణయాలు ( New Hand Baggage Rules ) తీసుకున్నారు. మరిన్ని వివరాలు…
విమాన ప్రయాణం చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కొత్త ప్రదేశానికి వెళ్తున్నామని, అక్కడ మన కోసం అని వేచి చూస్తున్న సాహసాలు, ఫుడ్ ఇవన్నీ ఎగ్జైట్ చేస్తాయి. అయితే తొలిసారి విమాన ప్రయాణం ( First time Flyers ) చేసే వారికి మాత్రం ఫ్లైట్‌లో కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు. మీ ఇబ్బంది తగ్గించి ప్రశాంతంగా, ఆనందంగా మీ తొలి విమాన ప్రయాణాన్ని సాగేలా ఈ 10 చిట్కాలు ( Air Travel Tips) మీకు బాగా ఉపయోగపడతాయి.