Ladies Day Celebrations 2025 : నుమాయిష్‌లో నేడు మహిళలకు మాత్రమే అనుమతి…
పది సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న అబ్బాయిలకు, పురుషులకు ఈ రోజు హైదారాబాద్ ఎగ్జిబిషన్‌లోకి అనుమతి ఉండదు. ఎందుకంటే ఈ రోజు లేడీస్ స్పెషల్ డే ( Ladies Day Celebrations 2025 )
పది సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న అబ్బాయిలకు, పురుషులకు ఈ రోజు హైదారాబాద్ ఎగ్జిబిషన్‌లోకి అనుమతి ఉండదు. ఎందుకంటే ఈ రోజు లేడీస్ స్పెషల్ డే ( Ladies Day Celebrations 2025 )
భారత దేశంలో మొత్తం 400 కు పైగా నదులు ఉన్నాయి. వీటిలో గంగా, యుమునా, సరస్వతి, గోదావరి వంటి కొన్ని నదులను అత్యంత పవిత్రంగా భావిస్తారు. మరీ ముఖ్యంగా గంగా నదిలో పవిత్ర స్నానం చేయాలని కోట్లాది మంది భక్తులు కోరుకుంటారు. అలాంటి పవిత్ర మైన గంగానది దేవ్ ప్రయాగ్ ( Dev Prayag ) నుంచి తన ప్రయాణం మొదలు పెట్టి బంగాళాఖాతం వరకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. మరిన్ని విషయాలు…
ధూల్‌పేట్‌లో వినాయకుడి విగ్రహాలతో పాటు గాలిపటాలను కూడా తయారు చేసి అమ్ముతారు. సంక్రాంతి సందర్భంగా ధూల్‌పేట్ పతంగుల మార్కెట్ ( Dhoolpet Patang Market ) విశేషాలు మీ కోసం
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్మాత్మిక మేళా ఏంటి అని ఎవరినైనా అడిగితే వెంటనే మహా కుంభమేళా ( Maha Kumbh Mela 2025 ) అని చెబుతారు. కుంభ మేళాలో ఏం చేయాలి ? ఏం చేయడకూడదు అనేది తెలుసుకుంటే ఈ ఆధ్మాత్మిక ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
పంట చేతికి వచ్చిన సందర్భంగా దేశంలో చాలా మంది సంక్రాంతి, పొంగల్, లోహ్రీ సెలబ్రేట్ చేస్తుంటారు. దీంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పతంగుల ప్రేమికులు కలిసి కైట్ ఫెస్టివల్ ( Kite Festivals 2025 ) చేసుకుంటారు. అలాంటి కొన్ని నగరాలు ఇవే..
చైనా సందర్శించాలి అనుకుంటున్న భారతీయ పర్యాటకులకు శుభవార్త. వీసా ఫీస్ పాలసీని ( China Visa Fees ) 2025 డిసెంబర్ 31 వరకు కొనసాగించనున్నట్టు భారత్‌లోని చైనా ఎంబసి ప్రకటించింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు, ప్రయాణికులకు తగిన వెసులుబాటు కల్పించే దిశలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
హైదరాబాద్‌లో అరుదుగా జరిగే ఒక మేళాకు వెళ్లాను. అదే నో యువర్ ఆర్మీ మేళా. భారతదేశ ఆర్మీ ఎలా పని చేస్తుంది, ఎలాంటి ఆయుధాలు వాడుతుంది ? ఎందుకు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్మీ జాబితాలో టాఫ్‌ఫైలో ఉందో మీరు ఈ మేళాలో ( Know Your Army Mela 2025 ) చూడవచ్చు.
హైదరాబాద్ ప్రజలు తప్పకుండా వెళ్లే ఈవెంట్‌లో నుమాయిష్ కూడా ఒకటి. జనవరి 1న ప్రారంభం అవ్వాల్సిన నాంపల్లి ఎగ్జిబిషన్ ( Nampally Exhibition 2025 ) 3వ తేదీన ప్రారంభం అయింది. ప్రారంభోత్సవానికి వెళ్లి అది కవర్ చేసి, ఫస్ట్ డే నుమాయిష్ ఎలా ఉందో మీకు చూపించాలని ఈ పోస్టు పెడుతున్నాను.
మహా కుంభ మేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది భక్తులు కుంభేళాకు వెళ్లనున్నారు. వీరి కోసం దకిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ( Spl Trains to Kumbh Mela ) ప్రకటించింది. ఈ ట్రైన్లు విజయవాడ, సికింద్రబాద్‌తో పాటు ఇతర స్టేషన్ల నుంచి బయల్దేరనున్నాయి.
హైదరాబాద్‌లో ఏటా జరిగి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన జనవరి 3వ తేదీన ప్రారంభం కానుంది. ప్రతీ ఏడాది జనవరి 1వ తేదీన నుమాయిష్ ( Numaish 2025 Opening ) ప్రారంభం అవుతుంది. టికెట్ ధర, టైమింగ్ మరిన్ని వివరాలు…
ఈ మేళాలో ( Know Your Army Mela 2025 ) భారతీయ ఆర్మీ ఎలాంటి సాంకేతికతను వినియోగిస్తుంది చూడవచ్చు. ఏదైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆర్మీ ఎలా సిద్ధం అవుతుందో కూడా తెలుసుకోవచ్చు. ఎప్పటి నుంచో తెలుసా మరి?
థాయ్‌లాండ్ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ఇకపై మీరు థాయ్‌లోని ఫుకెట్ వెళ్లాలి అనుకుంటే మీరు హైదరాబాద్ నుంచి డైరక్టుగా (Hyderabad To Phuket Direct Flights Flights ) ప్రయాణించవచ్చు. ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కొత్త సర్వీసును లాంచ్ చేసింది.
ప్రతీ ఏడాది చైనాలోని హర్బిన్ అనే ప్రాంతం ఒక మంచు కళాఖండంగా మారుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్ ఫెస్టివల్ ( Harbin Ice Festival ) ఇక్కడే జరుగుతుంది. ఇక్కడ మంచుతో పెద్ద పెద్ద కోటలు, గోడలు వంటివి ఎన్నో అద్భుతమైన నిర్మాణాలు ఏర్పాటు చేస్తారు.
కర్ణాటకలోని జోగ్ జలపాతాన్ని ( Jog Falls ) వీక్షించేందుకు ప్రయాణికులకు అనుమతి లభించింది. ఈ జలపాతానికి ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం తినాలి ? చరిత్ర వంటి ఎన్నో విషయాలు మీకోసం అందిస్తున్నాం.
మహా కుంభ మేళా సందర్భంగా దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం ఐఆర్‌సీటీసి మహాకుంభ గ్రామం ( IRCTC Maha Kumbh Gram ) అనే పేరుతో ఒక టెంట్ సిటీని ఏర్పాటు చేసింది. ఇందులో సుమారు లక్ష మందికి సదుపాయాలు కల్పించనుంది.
భారతీయ పర్యాటకుల కోసం అమెరికా హాస్పిటాలిటీ రంగం రెడ్ కార్పెట్ పరుస్తోంది. తమ మెన్యూలను మార్చి మనసు గెలుచుకోవాలని చూస్తోంది. దాని కోసం కొత్త వ్యూహాలను ( Chai Samosa USA ) అమలు చేస్తున్నాయి అక్కడి హోటల్స్.
ఒక వేళ మీరు న్యూ ఇయర్ సందర్భంగా ( Hyderabad New Year 2025 ) ట్యాంక్‌బండ్ వెళ్లాలని అనుకుంటే ఈ ప్రాంతాల్లోనే మీ వాహనాన్ని పార్క్ చేయాల్సి ఉంటుంది.
కొత్త సంవత్సరం అంటే ఎన్నో ఆశలు ఉంటాయి. పాత సంవత్సరంలో జరగని విషయాలు, పనులు ఈ సంవత్సరం జరుగుతాయి అని చాలా మంది ఆశపడతారు. ఇలాంటి ఆశలతోనే ప్రపంచంలోని ప్రతీ దేశం కొత్త సంవత్సరాన్ని వేడుకగా , వారి ఆచారాలు, విధానాల ప్రకారం సెలబ్రేట్ చేస్తుంది. ఏ దేశం ఎలా సెలబ్రేట్ ( New Year 2025 Celebrations) చేస్తుందో ఈ స్టోరీలో చదవండి.
కొత్త సంవత్సరాన్ని ( New Year 2025 ) స్వాగతించేందుకు సిద్ధం అవుతున్న హైదరాబాద్ ప్రజలు కోసం, లా అండ్ ఆర్డర్ మెయింటేన్ చేయడానికి పోలీసులు కొన్ని గైడ్‌లైన్స్ జారీ చేశారు. అవి ఇవే.
మీరు పండరిపురంలోని ( Pandharpur ) విఠోభా దర్శనానికి పండరిపురం వెళ్తుంటే ఈ అప్టేట్స్ మీకోసమే