Himalayan Trekking : హిమాలయాలు ఎక్కడమే కాదు దిగడం కూడా పెద్ద ఛాలెంజ్…

Ghangharia to govindghat_Telugu

సాహసం శ్వాసలా సాగిపోయే ప్రయాణికులకు ఈ ప్రయాణికుడి నమస్కారం. ఇటీవలే నేను ప్రయాణికుడు అనే య్యూట్యూబ్ ‌‌ఛానెల్‌లో ఒక ట్రెక్కింగ్ వీడియోను షేర్ చేశాను. ఇది ఒక అద్భుతమైన హిమాలయన్  ట్రెక్కింగ్ ( Himalayan Trekking ) . ఇందులో హిమాలయ అందాలు, అక్కడి ఆపదలు, మనుషుల్ని మోయడానికి కంచరగాడిదలు పడే కష్టాలు ఇవన్నీ నేను ఘాంఘరియా నుంచి గోవింద్ ఘాట్ వీడియోలో చూపించాను.ఈ జర్నీలో హైలైట్స్…

Places Near Badrinath : బద్రినాథ్‌కు సమీపంలో ఉన్న 6 సందర్శనీయ ప్రదేశాలు

Prayanikudu

ఛార్‌ధామ్‌లలో ( Char Dham Yatra ) ఒకటైన బద్రినాథ్ కేవలం తీర్థ క్షేత్రమే కాదు అద్భుతమైన ప్రకృతి రమణీయతకు నిలయం.చలికాలం పూర్తిగా మంచుతో కప్పబడి ఉండే ఈ ఆలయం మామూలు సమయంలో భక్తులు, పర్యాటకులో సందడిగా ఉంటుంది. బద్రినాథ్ ( Badrinath ) వచ్చే భక్తులు ఈ ప్రదేశాలకు కూడా వెళ్తూ ఉంటారు.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న గురుద్వార Hemkund Sahib ట్రావెల్ గైడ్, 10 Facts & Tips

Hemkund Sahib Complete Guide Prayanikudu 20

హిమాలయ పర్వత శ్రేణుల్లో కొలువైన హేంకుండ్ సాహిబ్ గురుద్వార ( Hemkund Sahib Gurudwara ) సిక్కు మతస్థులకు అత్యంత పవిత్రమైన గురుద్వారలలో ఒకటి. ఏడాదిలో కొంత కాలం మాత్రమే తెరిచి ఉండే ఈ గురుద్వారకు నేను 2024 సెప్టెంబర్ నెలలో వెళ్లాను. ఈ ప్రయాణ విశేషాలు, మీరు వెళ్లాలి అనుకుంటే ఏం చేయాలి ? ఎలా వెళ్లాలి ? ఇంకా చాలా విషయాలు ఈ పోస్టులో మీ కోసం…

Brahma Kamal : హిమాలయ పర్వతాల్లో బ్రహ్మకమలం చూశా..మీరు కూడా చూడండి , 15 Facts 

Brahma Kamal At Hemkund Sahib Prayanikudu

హిందూ మతంలో అత్యంత పవిత్రంగా భావించే పుష్పాలలో బ్రహ్మకమలం ( Brahma Kamal ) కూడా ఒకటి. నాకు దేవుడు ఈ పవిత్ర పుష్పాన్ని చూసే అవకాశం ఇచ్చాడు.ఈ పుష్పాన్ని ఎక్కడ చూశాను ? అక్కడికి ఎలా చేరుకున్నానో ఈ పోస్టులో వివరిస్తాను. దీంతో పాటు బ్రహ్మకమలం కూడా చూపిస్తాను. 

Tea Prasad : “ఛాయ్” ప్రసాదంగా ఇచ్చే శివాలయం…10 ఆసక్తికరమైన విషయాలు

lord-shiva-temple-which-Serve-tea-As-Prasad-prayanikudu

దేవుడికి భక్తులు తమకు నచ్చిన పదార్థాలను లేదా వస్తువులను సమర్పించి తమ భక్తిని చాటుకుంటారు. అలాగే ఆలయానికి వచ్చే భక్తులకు ఒక్కో ఆలయంలో ఒక్కో రకమైన ప్రసాదాన్ని అందిస్తారు. అయితే మన దేశంలో ఒక ఆలయంలో మాత్రం టీ అంటే ఛాయ్‌ని ( Tea Prasad )  ప్రసాదంగా ఇస్తారని మీకు తెలుసా? ఈ ఆలయం ఎక్కడుంది ఇక్కడికి ఎలా వెళ్లాలో ఈ పోస్టులో చూసేయండి.

error: Content is protected !!