ప్రపంచ వింతలకు తక్కువ కాని Top 8 Travel Destinations ఇవే

ప్రపంచంలో ఎన్ని వింతలు ( Wonders of the World ) ఉన్నాయో మీకు తెలుసా? ఏడు అనేగా మీరు అనేది…అయితే ఏడు తరువాత వింతలే లేవంటారా ? ఐ డోంట్ థింక్‌ సో .ఈ రోజు మీరు చూడబోయే ప్లేసెస్ ( Travel Destinations ) అన్నీ కూడా ప్రపంచంలోని 7 వింతలకు తక్కువేం కాదు.. మీరే చూడండి.

1. Lofoten Islands, Norway : నార్వే అంటే ముందుగా ఆకాశానికి రంగులేసినట్టు కనిపించే నార్తెర్న్ లైట్స్ గుర్తుకు వస్తాయి. అవి చూడాలంటే లోఫోటెన్ లాంటి ద్వీపాలకు మీరు వెళ్లాల్సిందే
2. Zhangiajie National Forest, China : అవతార్ సినిమాలో చూపించే పర్వతాలను మనం ఇక్కడ లైవ్‌గా చూడొచ్చు. చైనాలో తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్రాంతం ఇది.
3. Cuppadocia, Turkey : కప్పాడోషియా అనే ప్రాంతం వేరే గ్రహంలో ఉందేమో అనిపిస్తుంది. దానికి కారణం ఇక్కడి ఎడారిలో విచిత్రంగా కనిపించే అందమైన కొండలతో పాటు ఈ ప్రాంత భౌగోళిక స్వరూపం .
4. Faroe Island, Denmark : డెన్మార్క్‌ చాలా అందమైన దేశం. ఇక్కడి అందాలను రెట్టింపు చేసి చూపిస్తుంది ఫరో ఐలాండ్. ఇక్కడి రగ్గడ్ ల్యాండ్‌స్కేప్, అక్కడి గ్రామాలు మిమ్మల్ని తప్పకుండా ఆచ్చర్యపరుస్తాయి.
5. Svalbard, Norway : ధృవపు ఎలుగుబంట్లను ( Polar Bear ) చూడాలంటే మనం ఆంటార్కిటికా, అర్కిటిక్ వెళ్లే అవసరం లేదు...నార్వే వెళ్లినా సరిపోతుంది.
« of 2 »
ఈ గ్యాలరీలు మీరు చూశారా ?
  • నయాగరా పాల్స్, మాన్యుమెంట్ వ్యాలీ ,  అమెరికాలో తప్పకుండా చూడాల్సిన 10 నేచురల్ వండర్స్ | 10 Beautiful Places In USA

    నయాగరా పాల్స్, మాన్యుమెంట్ వ్యాలీ , అమెరికాలో తప్పకుండా చూడాల్సిన 10 నేచురల్ వండర్స్ | 10 Beautiful Places In USA

  • TTD Updates : వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్తున్నారా ? ఇది చదవండి

    TTD Updates : వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్తున్నారా ? ఇది చదవండి

  • ఫస్ట్ టైమ్ విమానం ఎక్కుతున్నారా ? ఈ 10 టిప్స్ మీ కోసమే | 10 Tips For First time Flyers

    ఫస్ట్ టైమ్ విమానం ఎక్కుతున్నారా ? ఈ 10 టిప్స్ మీ కోసమే | 10 Tips For First time Flyers

  • Arunachala Deepostavam : అరుణాచలంలో వైభవంగా కార్తిక దీపోత్సవం

    Arunachala Deepostavam : అరుణాచలంలో వైభవంగా కార్తిక దీపోత్సవం

  • Thailand e-visa: ఇక థాయ్‌ వెళ్లడం ఛాయ్ తాగినంత ఈజీ….ఎందుకో తెలుసా? ! 5 Facts

    Thailand e-visa: ఇక థాయ్‌ వెళ్లడం ఛాయ్ తాగినంత ఈజీ….ఎందుకో తెలుసా? ! 5 Facts

  • Arunachalam : అరుణాచల గిరి ప్రదక్షిణ, దీపోత్సవానికి వెళ్లే వారి కోసం 27 టిప్స్

    Arunachalam : అరుణాచల గిరి ప్రదక్షిణ, దీపోత్సవానికి వెళ్లే వారి కోసం 27 టిప్స్

  • Breathtaking Photos : ఇవి AI ఫోటోలు కాదు..నిజంగా ఈ 10 ప్రదేశాలు భూమ్మీద ఉన్నాయి

    Breathtaking Photos : ఇవి AI ఫోటోలు కాదు..నిజంగా ఈ 10 ప్రదేశాలు భూమ్మీద ఉన్నాయి

  • Kumbh Mela 2025 : సికింద్రాబాద్ నుంచి  మహాకుంభ పుణ్య క్షేత్ర యాత్ర ట్రైన్…టికెట్, సదుపాయాల వివరాలు ఇవే

    Kumbh Mela 2025 : సికింద్రాబాద్ నుంచి మహాకుంభ పుణ్య క్షేత్ర యాత్ర ట్రైన్…టికెట్, సదుపాయాల వివరాలు ఇవే

  • ISKCON Gita Jayanti : ఆబిడ్స్ ఇస్కాన్‌లో వైభవంగా గీతా జయంతి

    ISKCON Gita Jayanti : ఆబిడ్స్ ఇస్కాన్‌లో వైభవంగా గీతా జయంతి

  • Most Visited Countries :  భారతీయులు ఎక్కువగా వెళ్లే 10 దేశాలు ఇవే

    Most Visited Countries : భారతీయులు ఎక్కువగా వెళ్లే 10 దేశాలు ఇవే

Leave a Comment

error: Content is protected !!