ప్రపంచ వింతలకు తక్కువ కాని Top 8 Travel Destinations ఇవే

ప్రపంచంలో ఎన్ని వింతలు ( Wonders of the World ) ఉన్నాయో మీకు తెలుసా? ఏడు అనేగా మీరు అనేది…అయితే ఏడు తరువాత వింతలే లేవంటారా ? ఐ డోంట్ థింక్‌ సో .ఈ రోజు మీరు చూడబోయే ప్లేసెస్ ( Travel Destinations ) అన్నీ కూడా ప్రపంచంలోని 7 వింతలకు తక్కువేం కాదు.. మీరే చూడండి.

1. Lofoten Islands, Norway : నార్వే అంటే ముందుగా ఆకాశానికి రంగులేసినట్టు కనిపించే నార్తెర్న్ లైట్స్ గుర్తుకు వస్తాయి. అవి చూడాలంటే లోఫోటెన్ లాంటి ద్వీపాలకు మీరు వెళ్లాల్సిందే
2. Zhangiajie National Forest, China : అవతార్ సినిమాలో చూపించే పర్వతాలను మనం ఇక్కడ లైవ్‌గా చూడొచ్చు. చైనాలో తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్రాంతం ఇది.
3. Cuppadocia, Turkey : కప్పాడోషియా అనే ప్రాంతం వేరే గ్రహంలో ఉందేమో అనిపిస్తుంది. దానికి కారణం ఇక్కడి ఎడారిలో విచిత్రంగా కనిపించే అందమైన కొండలతో పాటు ఈ ప్రాంత భౌగోళిక స్వరూపం .
4. Faroe Island, Denmark : డెన్మార్క్‌ చాలా అందమైన దేశం. ఇక్కడి అందాలను రెట్టింపు చేసి చూపిస్తుంది ఫరో ఐలాండ్. ఇక్కడి రగ్గడ్ ల్యాండ్‌స్కేప్, అక్కడి గ్రామాలు మిమ్మల్ని తప్పకుండా ఆచ్చర్యపరుస్తాయి.
5. Svalbard, Norway : ధృవపు ఎలుగుబంట్లను ( Polar Bear ) చూడాలంటే మనం ఆంటార్కిటికా, అర్కిటిక్ వెళ్లే అవసరం లేదు...నార్వే వెళ్లినా సరిపోతుంది.
« of 2 »
ఈ గ్యాలరీలు మీరు చూశారా ?
  • ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న గురుద్వార Hemkund Sahib ట్రావెల్ గైడ్,  10 Facts & Tips

    ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న గురుద్వార Hemkund Sahib ట్రావెల్ గైడ్, 10 Facts & Tips

  • Europe Winter: ఈ చలికాలం యూరోప్‌లో వెళ్లాల్సిన Top 8 డెస్టినేషన్స్ ఇవే

    Europe Winter: ఈ చలికాలం యూరోప్‌లో వెళ్లాల్సిన Top 8 డెస్టినేషన్స్ ఇవే

  • Brahma Kamal : హిమాలయ పర్వతాల్లో బ్రహ్మకమలం చూశా..మీరు కూడా చూడండి , 15 Facts 

    Brahma Kamal : హిమాలయ పర్వతాల్లో బ్రహ్మకమలం చూశా..మీరు కూడా చూడండి , 15 Facts 

  • Visa Free Countries: భారత్‌కు దగ్గరగా ఉన్న ఈ 8 దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చు

    Visa Free Countries: భారత్‌కు దగ్గరగా ఉన్న ఈ 8 దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చు

  • Lambasingi : నేషనల్ క్రష్ లంబసింగి ఎలా వెళ్లాలి ? నిజంగా స్నో పడుతుందా ? 5 Tips  & Facts

    Lambasingi : నేషనల్ క్రష్ లంబసింగి ఎలా వెళ్లాలి ? నిజంగా స్నో పడుతుందా ? 5 Tips  & Facts

  • Hill Stations: చలికాలం తప్పకుండా వెళ్లాల్సిన 8 హిల్ స్టేషన్స్ ఇవే

    Hill Stations: చలికాలం తప్పకుండా వెళ్లాల్సిన 8 హిల్ స్టేషన్స్ ఇవే

  • Honeymoon : వీసా లేకుండా ఈ 7 దేశాలకు హనీమూన్ వెళ్లొచ్చు

    Honeymoon : వీసా లేకుండా ఈ 7 దేశాలకు హనీమూన్ వెళ్లొచ్చు

  • Maldives Exit Fee  : ఎగ్జిట్ ఫీజును భారీగా పెంచిన మాల్దీవ్స్, 50 శాతం కన్నా ఎక్కువే…

    Maldives Exit Fee : ఎగ్జిట్ ఫీజును భారీగా పెంచిన మాల్దీవ్స్, 50 శాతం కన్నా ఎక్కువే…

  • Shillong: మేఘాలయ రాజధాని షిల్లాంగ్ ఎలా వెళ్లాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం చూడాలి ? Top 5 Tips

    Shillong: మేఘాలయ రాజధాని షిల్లాంగ్ ఎలా వెళ్లాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం చూడాలి ? Top 5 Tips

  • Sabarimala Special Trains: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 62 ప్రత్యేక రైళ్లు, వివరాలు ఇవే !

    Sabarimala Special Trains: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 62 ప్రత్యేక రైళ్లు, వివరాలు ఇవే !

Leave a Comment

error: Content is protected !!