ప్రపంచ వింతలకు తక్కువ కాని Top 8 Travel Destinations ఇవే

ప్రపంచంలో ఎన్ని వింతలు ( Wonders of the World ) ఉన్నాయో మీకు తెలుసా? ఏడు అనేగా మీరు అనేది…అయితే ఏడు తరువాత వింతలే లేవంటారా ? ఐ డోంట్ థింక్‌ సో .ఈ రోజు మీరు చూడబోయే ప్లేసెస్ ( Travel Destinations ) అన్నీ కూడా ప్రపంచంలోని 7 వింతలకు తక్కువేం కాదు.. మీరే చూడండి.

1. Lofoten Islands, Norway : నార్వే అంటే ముందుగా ఆకాశానికి రంగులేసినట్టు కనిపించే నార్తెర్న్ లైట్స్ గుర్తుకు వస్తాయి. అవి చూడాలంటే లోఫోటెన్ లాంటి ద్వీపాలకు మీరు వెళ్లాల్సిందే
2. Zhangiajie National Forest, China : అవతార్ సినిమాలో చూపించే పర్వతాలను మనం ఇక్కడ లైవ్‌గా చూడొచ్చు. చైనాలో తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్రాంతం ఇది.
3. Cuppadocia, Turkey : కప్పాడోషియా అనే ప్రాంతం వేరే గ్రహంలో ఉందేమో అనిపిస్తుంది. దానికి కారణం ఇక్కడి ఎడారిలో విచిత్రంగా కనిపించే అందమైన కొండలతో పాటు ఈ ప్రాంత భౌగోళిక స్వరూపం .
4. Faroe Island, Denmark : డెన్మార్క్‌ చాలా అందమైన దేశం. ఇక్కడి అందాలను రెట్టింపు చేసి చూపిస్తుంది ఫరో ఐలాండ్. ఇక్కడి రగ్గడ్ ల్యాండ్‌స్కేప్, అక్కడి గ్రామాలు మిమ్మల్ని తప్పకుండా ఆచ్చర్యపరుస్తాయి.
5. Svalbard, Norway : ధృవపు ఎలుగుబంట్లను ( Polar Bear ) చూడాలంటే మనం ఆంటార్కిటికా, అర్కిటిక్ వెళ్లే అవసరం లేదు...నార్వే వెళ్లినా సరిపోతుంది.
« of 2 »
ఈ గ్యాలరీలు మీరు చూశారా ?
  • Mount Kailash : కైలాస పర్వతం వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర

    Mount Kailash : కైలాస పర్వతం వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర

  • Valley Of Flowers : దేవ కన్యలు ఆటలాడే స్థలం | ఆంజనేయుడు సంజీవని కోసం ఆగిన ప్రదేశం

    Valley Of Flowers : దేవ కన్యలు ఆటలాడే స్థలం | ఆంజనేయుడు సంజీవని కోసం ఆగిన ప్రదేశం

  • Naa Anveshana : ప్రయాణికుడు కామెంట్‌ను నా అన్వేషణ అన్వేష్ ఎందుకు పిన్ చేశాడు ?

    Naa Anveshana : ప్రయాణికుడు కామెంట్‌ను నా అన్వేషణ అన్వేష్ ఎందుకు పిన్ చేశాడు ?

  • Telugu Women Travel Vloggers : ట్రావెల్ వ్లాగింగ్‌లో 5 మంది తెలుగు వీర వనితలు

    Telugu Women Travel Vloggers : ట్రావెల్ వ్లాగింగ్‌లో 5 మంది తెలుగు వీర వనితలు

  • Indian Driving License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది

    Indian Driving License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది

  • Manali  : మనాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ? ఎక్కడ ఉండాలి ఏం చూడాలి ? 10 టిప్స్ !

    Manali : మనాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ? ఎక్కడ ఉండాలి ఏం చూడాలి ? 10 టిప్స్ !

  • Thailand 2024 :  థాయ్‌లాండ్‌‌ ఎలా వెళ్లాలి ? ఎక్కడికి వెళ్లాలి? ఏం చేయాలి ?

    Thailand 2024 :  థాయ్‌లాండ్‌‌ ఎలా వెళ్లాలి ? ఎక్కడికి వెళ్లాలి? ఏం చేయాలి ?

  • Brihadeeswara Temple : ఈ ఆలయం నీడ నేలపై పడదు

    Brihadeeswara Temple : ఈ ఆలయం నీడ నేలపై పడదు

  • Kamakhya Temple : కామాఖ్య ఆలయం ఎలా వెళ్లాలి ? 5 ఆసక్తికరమైన విషయాలు

    Kamakhya Temple : కామాఖ్య ఆలయం ఎలా వెళ్లాలి ? 5 ఆసక్తికరమైన విషయాలు

  • Shirdi Temple Facts : షిరిడీలో సమాధి మందిరానికి ముందు ఏముండేది ?

    Shirdi Temple Facts : షిరిడీలో సమాధి మందిరానికి ముందు ఏముండేది ?

Leave a Comment

error: Content is protected !!