పహల్వాన్ వినాయకుడు…పానీ పూరి ప్రసాదం వరకు..Begum Bazar Ganesh 2025
Begum Bazar Ganesh 2025 : బేగం బజార్ వినాయకులు అంటే ఒక ఇమోషన్. ఒక ఆధ్మాత్మిక ఎక్స్ప్రెషన్. వినాయకుడి పండగ సమయంలో హైదరాబాద్ వాసులు మాత్రమే కాదు ఇతర జిల్లాల నుంచి కూడా చాలా మంది భక్తులు వచ్చి స్వామి వారి అవతారాలు, అలంకారాలను దర్శించుకుంటారు.
అలాగే అందమైన మండపాల్లో రుచికరమైన ప్రసాదాన్ని భక్తితో తీసుకుంటారు భక్తులు. ఈసారి మీ కోసం ప్రయాణికుడు బేగంబజార్ వెళ్లి అక్కడి నిర్వాహకులతో మాట్లాడి విగ్రహ విశేషాలు తెలుసుకున్నాడు.
వీడియో చూసేయండి మరి
Watch : Top Begum Bazar Ganesh Idols and Mandaps in 2025
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.