Secunderabad Railway Station Upgrading (5)
|

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్లే ముందు కొత్త మార్గదర్శకాలు చదవండి |  Secunderabad Railway Station

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునారాభివృద్ధి పనులు (Secunderabad Railway Station ) వేగం పుంజుకున్నాయి. మొత్తం రూ.720 కోట్లతో దక్షిణ మధ్య రైల్వే ఈ అప్‌గ్రేడింగ్ పనులు చేపట్టింది. ప్రస్తుతం సికింద్రబాద్ రైల్వే స్టేషన్లో సివిల్ వర్క్స్ జరుగుతున్నాయి. నార్త్ సైడ్‌లో ఉన్న స్టేషన్ బిల్డింగ్ స్థలంలో కొత్త భవానాన్ని నిర్మించనున్నారు. 

Pawan Kalyan Took Holy Dip In Kumbh Mela (6)
| |

Pawan Kalyan : మహా కుంభమేళాలో సతీసమేతంగా పవన్ కళ్యాణ్ పుణ్య స్నానం

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ( Pawan Kalyan) పవిత్ర నదీ స్నానం ఆచరించారు. భార్య అనా కొణిదెల, కుమారుడు అకీరానందన్‌తో పాటు పుణ్య స్నానం ఆచరించారు.

Kotappakonda is Getting Ready for Maha Shivaratri 2025
| |

Kotappakonda: మహా శివరాత్రి ఉత్సవాలకు సిద్ధం అవుతున్న కోటప్పకొండ…ట్రావెల్ గైడ్

మహా శివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు (Kotappakonda) పూర్వ వైభవం తీసుకొస్తున్నారు.దూర దూరం నుంచి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

Maha Kumbh Mela 2025 Last Day

మహా కుంభ మేళా తేదీలను పొడగించనున్నారా? అధికారులు ఏమంటున్నారు? | Maha Kumbh Mela 2025

ఫిబ్రవరి 26వ తేదీన మహా శివరాత్రి రోజు కుంభ మేళా (Maha Kumbh Mela 2025) ముగియనుంది. అయితే ఈ సమయంలో మహా కుంభమేళాను పొడగించనున్నారు అనే వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన అధికారులు ముందుగా నిర్ణయించిన తేదీలకే మహాకుంభమేళా పరిమితం అవుతుంది అని తెలిపారు.

Numaish 2025 Wraps Up

తక్కువ సందర్శకులు, ఎక్కువ వ్యాపారంతో ముగిసిన నుమాయిష్ | Numaish 2025 Wraps Up

హైదరాబాద్ యాన్యువల్ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ( All India Industrial Exhibition), మనం ముద్దుగా నుమాయిష్ అని పిలుచుకునే ఈ ప్రదర్శన 84వ ఎడిషన్ 2025 ఫిబ్రవరి 17తో ముగిసింది (Numaish 2025 Wraps Up) . హైదరాబాద్ వైభవానికి ప్రతీకగా నిలిచే నుమాయిష్ ఈ ఏడాది కూడా తన లక్ష్యాన్ని పూర్తి చేసుకుంది. 

TGRTC
| |

TGSRTC : బెంగుళూరు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌ న్యూస్

బెంగుళూరు వెళ్లే తెలుగు ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) శుభవార్త చెప్పింది. ఇకపై బెంగుళూరు వెళ్లే ప్రయాణికులకు టికెట్ బుకిం‌గ్‌లో ప్రత్యేక రాయితీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందామా…

Window Seat

Window Seat: విమానంలో విండో సీట్ బుక్ చేస్తే గోడ పక్కన కూర్చోబెట్టారు !

విమానంలో విండో సీట్ (Window Seat) దొరికితే ప్రపంచాన్నే జయించినంత ఆనందంగా అనిపిస్తుంది. ఇదే ఆనందాన్ని ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్లిన ప్రయాణికుడు షాక్ అయ్యాడు. ఎందుకంటే అక్కడ కిటికీ లేదు గోడ మాత్రమే ఉంది. 

Lord Krishan Statue By Arun Yogi Raj in Hyderabad (14)
| | | |

Arun Yogiraj : అయోధ్యా బాల రాముడి విగ్రహం…హైదరాబాద్‌లో కృష్ణుడి విగ్రహం..చెక్కింది ఒకే శిల్పి

అయోధ్యలో బాలరాముడి విగ్రహం చూస్తే చిన్నారి రాముడే స్వయంగా మన ముందు ఉన్నట్టు అనిపిస్తుంది .ఇలాంటి ఒక అద్భుతమైన వేణుగోపాల స్వామి విగ్రహాన్ని ఆయన హైదరాబాద్ ప్రజల కోసం అద్భుతంగా చెక్కాడు అరుణ్ యోగిరాజ్ (Arun Yogiraj).ఈ విగ్రహాం ఎలా ఉంది..ఎక్కడ ఉందో తెలుసుకుందామా..

UAE Visa On Arrival
| | | |

UAE Visa On Arrival : భారతీయులకు వీసా ఆన్ అరైవల్ సదుపాయం కల్పిస్తోన్న యూఏఈ…

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్లాలి అనుకుంటున్న భారతీయులకు శుభవార్త. వీసా ఆన్ అరైవల్ (UAE Visa On Arrival) పథకాన్ని కొనసాగింపుగా సింగాపూర్, జపాన్ వంటి ఆరు దేశాల వ్యాలిడ్ వీసా ఉన్న భారతీయులకు ఆన్ అరైవల్ వీసా అందించనుంది యూఏఈ. దీని వల్ల పర్యాటకంతో పాటు ఆర్థికంగా లాభం చేకూరుతుంది అని ఆశిస్తోంది.

Adi Kumbeswarar Temple, Kumbakonam
| | | |

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పుణ్యక్షేత్రాల దర్శన విశేషాలు | తమిళనాడులో ఏఏ ఆలయాలు దర్శించుకున్నారంటే..

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం తమిళనాడులో పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటున్నారు. తాజా మదురై మీనాక్షి అమ్మవారి దర్శించుకోవడానికి మదురై కి రీచ్ అయ్యారు.అయితే ఈ యాత్రలో ఆయన ఇప్పటి వరకు సందర్శించిన పవిత్ర క్షేత్రాలు ఏంటో చూద్దాం రండి.

Srisailam
| |

Srisailam : ఫిబ్రవరి 19 నుంచి శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు | భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదాలు

మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లికార్జునుడి (Srisailam) సన్నిధిలో అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. త్వరలో ప్రారంభం కానున్న ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ (Andhra Pradesh Endowment Dept) శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

women Travel In Railway Bathroom to Kumbh Mela
| |

Viral Video : కుంభమేళా వెళ్లేందుకు ట్రైన్ టాయిలె‌ట్‌ను కబ్జా చేసిన యువతులు..వీడియో వైరల్ 

Viral Video: ప్రయాగ్‌రాజ్‌ వేదికగా జరుగుతున్న కుంభమేళాకు వెళ్లేందుకు ప్రయాణికులు పడే కష్టాల గురించి మీరు ఎన్నో వీడియోలు చూసి ఉంటారు. 45 రోజుల్లో 45 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమం ( Triveni Sangam) వద్ద పవిత్ర స్నానాలు చేస్తారనే అంచనాతో అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. 

Prayagraj Traffic Jam
| |

Prayagraj Traffic: మహా కుంభమేళాలో 300 కిమీ మహా ట్రాఫిక్ జామ్

ప్రయాగ్‌రాజ్ పరిసరాల్లో సుమారు 300 కిమీ మేరా రహాదారులు అన్నీ కూడా వాహనాలతో  నిండిపోయాయట ( Prayagraj Traffic). దీనిని కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు మహా ట్రాఫిక్ జామ్ అని పిలుస్తున్నాయి. మరీ ముఖ్యంగా వారణాసి, లఖ్‌నవు, కాన్పూర్ నుంచి వచ్చేదారుల్లో అయితే బంపర్‌టు బంపర్ ట్రాఫిక్ జామ్‌ ఉందట.

Free train Travel To Prayagraj From Goa
| |

Free Train Travel : కుంభమేళాకు ఉచితంగా రైలు ప్రయాణం అందిస్తున్న రాష్ట్రం ! ఏదో తెలుసా ?

మహాకుంభ మేళాకు వెళ్లాలని కోరుకునే భక్తుల కోసం భారత దేశంలోని ఒక రాష్ట్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రయాగ్‌రాజ్ వెళ్లాలని కోరుకునే ప్రయాణికులకు ఉచిత రైల్వే ప్రయాణాన్ని ( Free Train Travel ) ప్రకటించింది. ఆధ్యాత్మిక టూరిజాన్ని ప్రోత్సాహించేందుకు ఇటీవలే ఈ ట్రైనును జెండా ఊపి ప్రారంభించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఆ రాష్ట్రం పేరేంటో తెలుసా ?

Naga sadhus Played Cricket in Prayagraj

Naga Sadhus: కుంభమేళాలో క్రికెట్ ఆడిన నాగసాధువులు…వీడియో వైరల్ 

ప్రయాగ్‌రాజ్‌‌లో జరుగుతున్న కుంభమేళాకు సంబంధించిన ఎన్నో వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ప్రస్తుతం ఎక్కువగా ట్రెండ్ అవుతున్న వీడియో వచ్చేసి నాగసాధువులకు (Naga Sadhus) సంబంధించినది. ఇందులో కొంత మంది నాగసాధువులు క్రికెట్ ఆడుతూ కనిపించారు. ఈ వీడియో నెట్టింట్ హల్చల్ చేస్తోంది…

Complete Guide to Mini Medaram Jatara 2025
|

మినీ మేడారం జాతర ఎప్పుడు ? ఎలా వెళ్లాలి ? జాతర ప్రత్యేకతలేంటి ? | Mini Medaram Jatara 2025

మినీ మేడారం జాతర ( Mini Medaram Jatara 2025 ) సందడి మొదలైంది. ఈ జాతర ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో జరుగుతుంది. గత ఏడాది జరిగిన మేడారం జాతరకు లక్షలాది సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు వన దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు.

Most Powerful Countries
| |

Most Powerful Countries : ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 10 దేశాాలు ఇవే…ఈ లిస్టులో భారత్ ఉందా ?

ఇటీవలే ఫోర్బ్స్ అనే ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల ( Most Powerful Countries ) జాబితాను విడుదల చేసింది. అంతర్జాతీయ రాజకీయాలు, ఆర్థిక పరిస్థితులు, సైనిక శక్తి వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ లిస్టులో దేశాలను చేర్చింది ఫోర్బ్స్.

Mumbai Hyderabad Bullet Train
|

హైదరాబాద్ ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ …ఏ సంవత్సరం అంటే | Mumbai Hyderabad Bullet Train

ముంబై-హైదరాబాద్ మధ్య 709 కిమీ మేరా బుల్లెట్ ట్రైన్ నడవనుంది ( Mumbai Hyderabad Bullet Train ) . దీని వల్ల ఈ రెండు కమర్షియల్ నగరాల మధ్య వల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.  హైదరాబాద్ ప్రజలకు శుభవార్త. అత్యంత వేగంగా ప్రయాణించే బుల్లెట్ ట్రైన్ కారిడార్‌‌లో హైదరాబాద్‌ వరకు రానుంది ( Mumbai Hyderabad Bullet Train ). కొన్ని రోజుల ముందు వరకు కూడా బుల్లెట్ కారిడార్ కేవలం ముంబై ,…

Namaste World
| |

Namaste World : రూ.1,499 కే డొమెస్టిక్ టికెట్స్, Air India బంపర్ సేల్

నమస్తే వరల్డ్ ( Namaste World ) అనే పేరుతో బంపర్ సేల్ ప్రకటించింది ఎయిర్ ఇండియా . ఈ అదిరిపోయే సేల్‌లో భాగంగా ప్రయాణికులు కేవలం రూ,1,499 కే దేశీయ టికెట్లు, తక్కువ ధరకే అంతర్జాతీయ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. దీంతో పాటు ప్రమోకోడ్స్, బ్యాంక్ కార్డుపై ఆఫర్లు కూడా ఉన్నాయి.

Ten Facts About Experium Park Nursery In Hyderabad (1)
| | | |

Experium Eco Park : 25,000 అరుదైన మొక్కలతో అలరిస్తున్న ఎక్స్ పీరియం పార్క్

Experium Eco Park : హైదరాబాద్ వాసులకు శుభవార్త. నగరానికి దగ్గర్లోనే ఒక ప్రపంచస్థాయి ఎకో ఫ్రెండ్లీ పార్క్ అయిన ఎక్స్‌పీరియం పార్క్ ప్రారంభమైంది. ఈ పార్కును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పార్కు అందం చూస్తూ దాని గురించి తెలుసకుందాం.