Mahesh Babu నుంచి Jr NTR వరకూ: తెలుగు సెలబ్రిటీల New Year Travel Trends Of Telugu Celebrities
New Year Travel Trends of Telugu Celebrities: కొత్త సంవత్సరం దగ్గర పడగానే తెలుగు సెలబ్రిటీలు ట్రావెల్ మోడ్‌లోకి ఎందుకు వెళ్లిపోతారు? వారి ట్రావెల్ స్టైల్, ట్రెండ్స్‌ను ఈ బ్లాగ్‌లో చూడండి.
New Year Travel Trends of Telugu Celebrities: కొత్త సంవత్సరం దగ్గర పడగానే తెలుగు సెలబ్రిటీలు ట్రావెల్ మోడ్‌లోకి ఎందుకు వెళ్లిపోతారు? వారి ట్రావెల్ స్టైల్, ట్రెండ్స్‌ను ఈ బ్లాగ్‌లో చూడండి.
ఇయర్ ఎండింగ్, కొత్త సంవత్సరం స్టార్ట్ అవ్వగానే తెలుగు సెలబ్రిటీలు ట్రావెల్మోడ్లోకి వెళ్లిపోతారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ సైటింగ్స్ (Hyderabad Airport Sightings), క్యాజువల్ హాలిడే లుక్స్, కొత్త సంవత్సరం బ్రేక్ (New Year Holiday Breaks) ఇలాంటి సీన్లు సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తూ ఉంటాయి.
ఇది సెలబ్రిటీ మూవ్మెంట్ (Celebrity Travel Movement) మాత్రమే కాదు. కొత్త సంవత్సరం ట్రావెల్ సీజన్లో ప్రజలు ఎలా బ్రేక్ ప్లాన్ (Travel Planning) చేస్తున్నారో తెలుసుకునే ఒక రీజన్‌గా కూడా కనిపిస్తుంది అనుకోవచ్చు.
- ఇది కూడా చదవండి : వియత్నాం వెళ్లేందుకు భారతీయులు ఎందుకు ఇష్టపడుతున్నారు ?
సెలబ్రిటీలు ప్రయాణించే విధానాన్ని చూస్తే ప్రస్తుతం ట్రావెల్ కల్చర్ (Travel Culture Trends) ఎలా ఉందో మనకు ఒక ఐడియా వస్తుంది.
ఈ బ్లాగ్‌లో కొత్త సంవత్సరం సీజన్లో తెలుగు సెలబ్రిటీల ట్రావెల్ ప్యాటర్న్స్ (Travel Patterns) ఏంటో సింపుల్‌గా తెలుసుకుందాం. అవి ప్రజలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో కూడా చూద్దాం.
ముఖ్యాంశాలు
మహేష్ బాబు | Mahesh Babu
Family Oriented New Year Travel
ఈ మధ్య ప్రిన్స్ మహేష్ బాబు కొత్త సంవత్సరానికి ముందు కుటుంబంతో కలిసి ట్రావెల్ చేస్తుండగా ఎయిర్‌పోర్టులో కనిపించారు. క్యాజువల్ డ్రెస్సింగ్, ఎలాంటి హడావిడి లేకుండా పిల్లలతో కలిసి ప్రశాంతంగా వెళ్లిపోవడం ఫ్యాన్స్‌కు ఒక పాజిటివ్ వైబ్ (Positive Family Travel Vibes) గా అనిపించింది.
ఇయర్ ఎండింగ్ బిజీ షెడ్యూల్ మధ్య కూడా కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఫ్యాన్స్‌ను టచ్ చేసింది.
మహేష్ బాబు ట్రావెల్ ప్యాటర్న్ | Mahesh Babu Travel Pattern
- మహేష్ బాబు ఎక్కువగా ఫ్యామిలీ-ఫ్రెండ్లీ డెస్టినేషన్స్ (Family Friendly Destinations) ఎంచుకుంటారు.
- హడావిడి లేకుండా ఎక్కువ సమయం ఒకే చోట గడిపి రిలాక్స్ అవుతుంటారు.
- ఇందులో ప్రైవసీ, కంఫర్ట్ (Private Luxury Travel) కు ప్రాధాన్యత ఇస్తారు.
- ఇది కూడా చదవండి :ప్రపంచ వింతలకు తక్కువ కాని 8 ప్రదేశాలు…చూస్తే వారెవ్వా అనాల్సిందే !
అయితే ఈ బ్లాగ్‌లో ఉన్న Valley of Flowers Trek వీడియో మిస్ కావద్దు. ఇది కేవలం వీడియో కాదు, ఒక రియల్ ట్రావెల్ జర్నీ.
విజయ దేవరకొండ, రష్మిక మందన్నా
Vijay Deverakonda, Rashmika Mandanna – New Year Holiday Movement
పండగల సమయంతో పాటు కొత్త సంవత్సరం సందర్భంగా విజయ్, రష్మిక ఎయిర్‌పోర్టులో కనిపించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా (Trending Airport Moments) మారింది. క్యాజువల్ ఔట్ఫిట్స్, బ్యాక్‌ప్యాక్స్, హుడీలు… ఇవన్నీ కూడా యువ ట్రావెల్ లుక్‌ను (Young Travelers) రిప్రెసెంట్ చేస్తాయి. కొత్త సంవత్సరం సందర్భంగా చాలా మంది ఇలాగే ట్రావెల్ చేస్తుంటారు.
వీరి ట్రావెల్ ప్యాటర్న్ గమనిస్తే
- షార్ట్ హాలిడే, న్యూ ఇయర్ ట్రిప్స్‌కు యూత్ ప్రాధాన్యత (Youth Travel Trends) ఇస్తోందని అర్థం చేసుకోవచ్చు..
- విజయ్ అండ్ రష్మిక కూడా ఇదే ప్యాటర్న్‌ను ఫాలో అవుతూ చిల్ అవుతున్నారు.
అల్లు అర్జున్
Allu Arjun – Style-Driven Year-End Travel
అల్లు అర్జున్ ప్రయాణ వార్తలు సోషల్ మీడియాలో బాగా షేర్ అవుతాయి. ఎయిర్‌పోర్టులో బన్నీ ఫ్యాషన్ ఆటోమెటిక్‌గా స్పాట్‌లైట్‌గా నిలిచిపోతుంది. పర్సనల్ కొత్త సంవత్సరం బ్రేక్‌లో కూడా ఇలాగే నీట్‌గా ప్లాన్ చేసుకుని ప్రశాంతంగా, ఫ్యాషనబుల్‌గా (Celebrity Airport Fashion) ట్రావెల్ చేస్తాడు ఈ స్టైలిష్ స్టార్.
అల్లు అర్జున్ ట్రావెల్ ప్యాటర్న్ గమనిస్తే | Allu Arjun Observed Travel Pattern
- సమయం దొరికినప్పుడు క్విక్ జాతీయ లేదా అంతర్జాతీయ ట్రిప్స్ (Short International Trips)
- ఫ్యాషనెబుల్ న్యూ ఇయర్ ట్రావెల్
- చక్కగా ప్లాన్ చేసుకున్న డే షెడ్యూల్స్
ఇవన్నీ కూడా ఇటీవల పెరిగిన షార్ట్ ట్రావెల్ ట్రిప్స్ ట్రెండ్ (Short Vacation Trend) కు ప్రతిరూపంగా భావించవచ్చు.
- ఇది కూడా చదవండి : రూ.19,999 కే భూటాన్ వెళ్లే బడ్జెట్ ప్యాకేజ్
సమంతా రుత్ ప్రభు
Samantha Ruth Prabhu – New Year Wellness & Slow Travel
సమంతా రుత్ ప్రభు ఎక్కువగా వెల్నెస్, ప్రకృతి, సెల్ఫ్‌కేర్ థీమ్‌లో తన ప్రయాణాలను పూర్తి చేస్తుంది అని గమనించవచ్చు. ఇందులో బీచులు, ప్రశాంతమైన ప్రదేశాల్లో బస చేయడం ఉంటుంది. ఇవన్నీ కొత్త సంవత్సరం ట్రావెలర్స్ ఎక్కువగా చేసేవే.
కొత్త సంవత్సరాన్ని హడావుడిగా (Hurry Travel) కాకుండా, ప్రశాంతంగా, స్లోగా, మనసు నిండేలా, ముఖంపై నవ్వు పండేలా ప్రయాణిస్తూ సెలబ్రేట్ చేసే ట్రెండ్‌కు ఒక కరెక్ట్ ఎగ్జాంపుల్ సమంతా ట్రావెల్ డైరీ.
సమంతా ట్రావెల్ ప్యాటర్న్ గమనిస్తే | Samantha Ruth Prabhu Observed Travel Pattern
- సోలోగా లేదా స్లోగా న్యూ ఇయర్ ట్రావెల్ చేయడం
- వెల్నెస్ రిట్రీట్స్ (Wellness Retreats) ఎంచుకోవడం
- మనసుకు ప్రశాంతత ఇచ్చే Mindful Destinations ఎంచుకోవడం
- ఇది కూడా చదవండి : సమంతా వివాహం జరిగిన ఇషా యోగా సెంటర్ ప్రత్యేకత ఏంటి ? ఎలా వెళ్లాలి ? భూత శుద్ది వివాహం అంటే ఏంటి ? | Inside Isha Yoga Center Travel Guide 2025
రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్
Ram Charan & Jr NTR – Balanced & Private New Year Travel
రామ్ చరణ్ ట్రావెల్ అనేది ఎక్కువగా సంవత్సరాంతం పనులతో లింక్ అయి ఉంటుంది. కానీ మధ్యలో బ్రేక్ తీసుకుని న్యూ ఇయర్ ఎంజాయ్ చేస్తుంటాడు చెర్రీ.
ఇంకా తారక్ తన కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్‌ను ఎక్కువ హైప్ లేకుండా పూర్తిగా పర్సనల్ స్పేస్ (Private Celebrations) లో ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు.
ఈ అప్రోచ్ ఈ ట్రిపుల్ ఆర్ స్టార్స్ ఇద్దరూ పాటించడం కోయిన్సిడెన్స్ కాదేమో.
వీరి ట్రావెల్ ప్యాటర్న్‌ను గమనిస్తే
- వర్క్‌తో పాటు న్యూ ఇయర్ బ్రేక్ కూడా ఉండేలా చూసుకుంటారు
- తమ సెలబ్రేషన్స్ గురించి వీలైనంత తక్కువ పబ్లిసిటీ ఉండేలా చూస్తారు
- కల్చరల్ లేదా ప్రకృతి ఆధారిత డెస్టినేషన్స్ (Cultural & Nature Travel) ప్లాన్ చేసుకుంటారు
చాలా మంది తమ వ్యక్తిగత జీవితం ఎలా సింపుల్‌గా కానీ అర్థవంతంగా ఉండాలి అనుకుంటారో దీనికి ఇది మంచి ప్రతిబింబం.
సెలబ్రిటీల ప్రయాణాలంటే ప్రజలకు ఎందుకంత ఇంట్రెస్ట్?
Why New Year Celeb Travel Content Attracts So Much Attention?

కొత్త సంవత్సరం సమయంలో ట్రావెల్ చేస్తున్నప్పుడు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం గురించి కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం అభిమానులు చేస్తారు. ఎందుకంటే సెలబ్రిటీలు ఎక్కువగా స్క్రీన్‌పైనే కనిపిస్తారు. వారు కూడా తమలాగే టూర్లకు, షికార్లకు వెళ్లడం చూసి రిలాక్స్ ఫీల్ అవుతారు.
- సినిమాల్లో ఎలా ఉంటారో, క్యాజువల్‌గా ఎలా ఉంటారో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ
- తరువాత ఇవి సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం
- ఫ్యాన్స్ వీటితో ఈజీగా కనెక్ట్ అవడం
- ఇది కూడా చదవండి : జనవరి 1న పబ్లిక్ హాలిడేనా ? ఏం పని చేస్తాయి ? ఏం పని చేయవు ? | Jan 1, 2026 Public Holiday Hyderabad
ఇలా ఎన్నో కారణాలతో New Year Celeb Travel Content మంచి హైప్ క్రియేట్ చేస్తుంది.
మొత్తానికి Telugu Celebrities Travel Style గమనిస్తే ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది.
ప్రయాణాలు ఇప్పుడు లగ్జరీలు కాదు. అవి కొత్త సంవత్సరం లైఫ్స్టైల్లో ఒక భాగం (Lifestyle Travel Trend) గా మారాయి.
ఫ్యామిలీ ట్రిప్స్ అయినా, సోలో వెల్నెస్ ప్రయాణాలు (Wellness Trips) అయినా, లేదా చిన్నపాటి న్యూ ఇయర్ ట్రిప్ అయినా… సెలబ్రిటీలు చేసే ప్రయాణాలు సాధారణ ప్రయాణికుడి మనసును, వారి జీవనశైలిని ప్రతిబింబిస్తాయి.
గమనిక | Disclaimer
ఈ పోస్టును అందుబాటులో ఉన్న వార్తలు, సోషల్ మీడియా ఆధారంగా సిద్ధం చేశాము. ఇక్కడ Personal Itineraries, Destinations, Private Travel Details ను Prayanikudu కన్ఫర్మ్ చేయడం లేదు.
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
