Special Trains : చర్లపల్లి – విశాఖపట్టణం స్పెషల్ ట్రైన్లు
Special Trains : విశాఖలో జరిగే అరకు ఉత్సవ్‌కు వెళ్లాలని భావించే సందర్శకులకు గుడ్ న్యూస్. చర్లపల్లి నుంచి విశాఖపట్టణం వరకు స్పెషల్ ట్రైన్లు నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో ఈ ప్రత్యేక రైళ్లు ప్రకటించారు. ఈ మేరకు మీ ట్రావెల్ ప్లాన్‌లో భాగంగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం బెటర్ అని సూచిస్తున్నాము.
ట్రైన్ వివరాలు | Special Trains
Train No. 08517: Visakhapatnam → Charlapalli : ఇది జనవరి 25న (ఆదివారం) సాయంత్రం 5.30 నిమిషాలకు వైజాగ్ నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8.15 నిమిషాలకు చర్లపల్లి చేరుకుంటుంది.
Train No. 08518: Charlapalli → Visakhapatnam : ఇది జనవరి 26న (సోమవారం) సాయంత్రం 5.30 నిమిషాలకు చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది.
- ఇది కూడా చదవండి : Amrit Bharat Express: తెలుగు ప్రయాణికులకు ఎప్పుడు, ఎలా ఉపయోగపడుతుంది ?
ఈ ట్రైన్ దువ్వాడ, అనకాపల్లె, సామల్కోట్, ఆనపర్తి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ లో ఆగుతుంది.
ఈ ట్రైనులో ఉండో కోచులు: II Tier AC, III Tier AC, General Second Class.
ప్రయాణికులు ముందుగా seat availability, arrival/departure సమయాలు check చేసి, advance booking చేసుకోవడం బెటర్.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
