Telangana Tourism : రియో కార్నివాల్ తరహాలో తెలంగాణలో అంతర్జాతీయ కార్నివాల్.. ఎప్పుడంటే
Telangana Tourism : తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగుతోంది.
హైదరాబాద్ పర్యాటక ప్రదేశాలు, లోకల్ ఫుడ్, షాపింగ్, హెరిటేజ్, లైఫ్‌స్టైల్ , సిటీ అప్డేట్స్ అన్నీ ఒకే చోట.
Travel guides, food spots, shopping areas, heritage places, festivals and practical Hyderabad updates — simple, clear, and useful.
Telangana Tourism : తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగుతోంది.
World Snake Day : ప్రపంచంలో ఉన్న జీవుల్లో మనం బాగా తప్పుగా అర్థం చేసుకునే ప్రాణుల్లో పాములు (Snakes) కూడా ఒకటి. ప్రతీ పాము విషపూరితం (Venomous) అని అనుకుంటారు చాలా మంది. అందుకే పాము కనిపించగానే విపరీతంగా భయపడిపోవడమో లేక దాడి చేయడానికి ప్రయత్నించడమో చేస్తుంటారు.
Lashkar Bonalu 2025 : సికింద్రాబాద్‌లోని మహాంకాళి అమ్మవారి ఆలయాన్ని ఉజ్జయినీ మహాకాళి అమ్మవారు అని పిలుస్తారు. అయితే మధ్యప్రదేశ్‌లో ఉన్న ఉజ్జయినీ ఆలయానికి ఈ ఆలయానికి ఉన్న పోలికలు ఏంటి…అసలు ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం.
Hyderabad Monsoon Walk : వర్షాన్ని ఎంజాయ్ చేయాలి అంటే మున్నార్ లేదా కూర్గ్ వెళ్లాలని ఎవరు చెప్పారు . మన హైదరాబాద్‌లోనే ఈ వర్షాకాలంలో సరదాగా అలా అలా నడుచుకుంటూ వెళ్లే ప్రదేశాలు చాలా ఉన్నాయి. భాగ్యనరనంలో ఉన్న పలు పురాతన కట్టడాలు వర్షాకాలంలో కొత్త అందాన్ని సంతరించుకుంటాయి.
Street Food : నిత్యం ఉద్యోగం రీత్యానో.. లేక ఆస్పత్రికో.. లేదా ఇంకా వేరే పనుల మీద హైదరాబాదుకు వచ్చే వాళ్లు వేలల్లో ఉంటారు. మరి హైదరాబాద్‌కు వచ్చి అక్కడి స్ట్రీట్ ఫుడ్ రుచి చూడకపోతే ఎలా.. ఈ నగరంలో ఆహారం కేవలం కడుపు నింపదు, అదొక అనుభూతిని అందిస్తుంది.
Sarva Pindi : తెలంగాణ వంటలు అనగానే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేంది సర్వపిండి అప్పలే. నోట్లో వేసుకోగానే కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండి, కాస్త కారం, పచ్చిమిర్చి, కరివేపాకు, పప్పు దినుసుల రుచితో అదిరిపోతాయి.
Golconda Mahankali Temple : హైదరాబాద్ నగరంలో ఆషాఢం వచ్చిందంటే చాలు బోనాల సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ఈ బోనాల ఉత్సవాలు ఆషాఢ మాసం తొలి వారం నుంచే ప్రారంభమవుతాయి. గోల్కొండ కోటలో ఒక రాతి గుహలో కొలువై ఉన్న శ్రీ మహంకాళి దేవి ఆలయం
Handicrafts Exhibition : ట్యాంక్ బండ్ పై అబ్బుర పరుస్తున్న చేతివృత్తి కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శన
Bonalu Festival : తెలంగాణ రాష్ట్రంలో చేతివృత్తుల వారికి, కుటీర పరిశ్రమలకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు.
Hyderabad Street Food : హైదరాబాద్‌లోని బేగంబజార్ గురించి మనందరికీ తెలుసు. ఇది సిటీలోని పురాతన, అత్యంత రద్దీగా ఉండే హోల్‌సేల్ మార్కెట్‌లలో ఒకటి.
Bonalu : తెలంగాణ ప్రజల ఆత్మ, సంస్కృతికి ప్రతీక బోనాల పండుగ. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు, తెలంగాణలోని ప్రతి వీధి, ప్రతి ఇల్లు భక్తి, ఉత్సాహంతో కళకళలాడుతుంది.
Puri Jagannath Temple : చార్ ధామ్ యాత్రలో ఒకటైన పూరీ జగన్నాథ్ ఆలయం, హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. అయితే, దూరం, సమయం, బడ్జెట్ వంటి కారణాల వల్ల చాలా మంది హైదరాబాద్ వాసులు పూరీ వెళ్లలేకపోతుంటారు.
Japanese Restaurant : హైదరాబాద్‌లో బిర్యానీ ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. కానీ, మన హైదరాబాదీలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త రుచులను కూడా ఇష్టపడుతున్నారు. ఇటీవల నగరంలో చాలా కొత్త రకాల రెస్టారెంట్లు వస్తున్నాయి.
Mexican Food : మన హైదరాబాద్ నగరం రుచుల విషయంలో చాలా అడ్వాన్స్డ్. ఇక్కడ బిర్యానీ, కబాబ్‌ల గురించి చెప్పాల్సిన పనే లేదు. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఏ మూల నుంచి వచ్చిన ఫ్లేవర్స్‌నైనా హైదరాబాద్ జనం ఇష్టపడుతున్నారు.
Balkampet Yellamma Temple : హైదరాబాద్‌లోని బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి గుడికి ఓ గుడ్ న్యూస్. రిలయన్స్ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ఈ గుడికి ఏకంగా కోటి రూపాయలు విరాళంగా బుధవారం (జూన్ 18, 2025న) ఈ డబ్బును గుడి బ్యాంక్ అకౌంట్లో వేశారు.
Hyderabad Zoo : భారతదేశంలోని పురాతన జూలలో హైదరాబాద్‌లోని ప్రసిద్ధ నెహ్రూ జూలాజికల్ పార్క్ ఒకటి. ఇప్పుడు భారీ స్థాయిలో ఆధునీకరణకు సిద్ధమవుతోంది. కొత్తగా సవరించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం..
Hyderabad Food : హైదరాబాద్ అంటేనే బిర్యానీ, హలీమ్, ఇరానీ చాయ్‌లకు పెట్టింది పేరు. కానీ ఇప్పుడు ఈ నగరం సరికొత్త రుచులను స్వాగతిస్తోంది. కోరియన్ ఫుడ్ అంటే గతంలో పెద్ద రెస్టారెంట్లలో, కాఫీ షాపుల్లో, ఎన్ఆర్ఐల (NRIs) కోసం మాత్రమే అందుబాటులో ఉండేది.
Miss World 2025 : 72వ ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ సిద్ధం అవుతోంది. గ్లామర్, కల్చర్‌తో పాటు అంతర్జాతీయ ట్యాలెంట్‌కు ఈ పోటీలు వేదిక అవ్వనునాయి. అందుకే ఈ పోటీలను చూసే అవకాశం కోసం చాలా మంది వేచి చూస్తుంటారు. నెక్ట్సస్ మిస్ వరల్డ్ ఎవరనేది తేల్చే ఈ పోటి ఎప్పుడు ? టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందామా ?
హైదరాబాద్‌లో త్వరలో మరో జూపార్క్ అందుబాటులోకి (Hyderabad To Get Second Zoo) రానుంది. ఈ కొత్త జూ పార్కులో ప్రపంచ నలుమూలల నుంచి తీసుకొచ్చే అరుదైన జంతువులు సందడి చేయనున్నాయి. ఈ ప్రతిష్మాత్మక ప్రాజెక్టును ఫ్యూచర్ సిటీలోని ముచ్చర్లలో చేపట్టనున్నారు.
యూరోప్‌లోని స్పెయిన్‌లో జరిగే లా టోమాటినా ఫెస్టివల్‌కు హైదరాబాద్ వేదిక (Hyderabad La Tomatina Festival) కానుంది. 2025 మే 11వ తేదీన ఎక్స్‌పీరియం ఇకో పార్కులో జరగనున్న ఈ వేడుకకు అంతర్జాతీయంగా మంచి క్రేజ్ ఉంది. ఈ వేడుకలో సంగీతం, ఉత్సాహంతో పాటు టోమాటోలను విసురుతూ సంబరాలు చేసుకునే అవకాశం లభిస్తుంది.