Night Out In Dhoolpet : ధూల్‌పేట్‌లో అర్థరాత్రి వినాయకుడి జాతర
Night Out In Dhoolpet : వరసిద్ధి వినాయకుడి పండగ వచ్చింది అంటే ధూల్‌పేట్ మొత్తం సందడిగా మారిపోతుంది. విగ్రహాలను కొనేవారు, చూసేందుకు వచ్చేవారు, బిజీబిజీగా విగ్రహాలను పూర్తి చేసే కళాకారులు…విగ్రహాలను తరలించే భక్తులతో సందడిగా మారిపోతుంది .
ఇలాంటి సమయంలో ధూల్‌పేట్‌లో (Dhoolpet) రాత్రి సమయంలో నగరం నిద్రపోతున్నా భక్తులు మాత్రం జైబోలో గణేష్ మహారాజ్‌కి జై అనే నినాదాలతో ధూల్‌పేట్ వీధుల్లో సందడి చేస్తుంటారు. అలాంటి భక్తుల మధ్య తిరుగుతూ మీ కోసం నైట్ ఔట్ చేసి తీసిన వీడియో ఇది. మీరు కూడా చూడండి.
Watch: ధూల్‌పేట్‌లో నైట్ ఔట్…రాత్రి సమయంలో వినాయకుడి భక్తుల జాతర
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.