adani airports
|

Adani Airports : చైనా డ్రాగన్ పాస్‌తో భాగస్వామ్యం రద్దు  చేసుకున్న అదానీ ఎయిర్‌పోర్ట్

చైనాకు చెందిన డ్రాగన్ పాస్‌తో అదానీ ఎయిర్‌పోర్టు (Adani Airports) భాగస్వామ్యాన్ని రద్దు చేసుకుంది.ఈ సంస్థతో భాగస్వామ్యంలోకి ప్రవేశించి వారంలోపే పార్ట‌నర్‌షిప్ రద్దు చేసినట్టు తెలిపింది అదానీ.

Air India : 30 నిమిషాలు సేవ్ చేయడం కోసం… ఢిల్లీ నుంచి టోక్యోకు డైరక్ట్ ఫ్లైట్స్
|

Air India : 30 నిమిషాలు సేవ్ చేయడం కోసం… ఢిల్లీ నుంచి టోక్యోకు డైరక్ట్ ఫ్లైట్స్

భారత్- జపాన్ మధ్య వైమానిక ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే దిశలో ఎయిర్ ఇండియా (Air India) మరో అడుగు ముందుకు వేసింది. 2025 జూన్ 15వ తేదీ నుంచి ఢిల్లీ – టోక్యో హనెడాకు మధ్య డైరక్ట్ ఫ్టైట్స్ నడపనున్నట్టు ప్రకటించింది. 

Solo Female Travelers
|

Solo Female Travelers : మహిళలు ఒంటిరి ప్రయాణాలు ఎలా ప్లాన్ చేసుకోవాాలి ? ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి?

ఒంటరి ప్రయాణాలు (Solo Female Travelers) అనేవి ఎంత ఎగ్జైటింగ్‌గా అనిపిస్తాయో అంతే టెన్షన్‌‌గా కూడా అనిపిస్తాయి. ఎందుకంటే ప్రతీ చిన్న విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అయితే  కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తే సోలో ట్రావెలింగ్‌ను ఎంజాయ్ చేయవచ్చు. అద్భుతమైను అనుభవాన్ని సొంతం చేసుకోవచ్చు.

Flight Attendants
|

Flight Attendants : ఫ్లైట్ అటెండెంట్లు చేతులు ఎందుకు లాక్ చేసుకుని కూర్చుంటారు?

మీరు విమాన ప్రయాణం చేసి ఉంటే ఒక విషయాన్ని మీరు గమనించి ఉండవచ్చు. అదేటంటే విమానం టేకాఫ్ లేదా ల్యాండింగ్ అయ్యే సమయంలో ఎయిర్‌హోస్టెస్ (Flight Attendants) తన చేతిని ఇలా లాక్ చేసుకుని కూర్చుంటుంది. ఇది కాస్త అసహజంగా అనిపించినా ఇలా చేయడం వేనక ఒక సేఫ్టీ రీజన్ కూడా ఉంది. 

How To Pack Medicines For An International Trip (4)
| |

విదేశీ ప్రయాణానికి మందులు ఎలా ప్యాక్ చేయాలి? కంప్లీట్ గైడ్ | Medicines For An International Trip

ఇంటి నుంచి ఫోన్ లేకుండా ఎలా వెళ్లమో అంతర్జాతీయ ట్రిప్‌లో కూడా మందుల విషయంలో (Medicines for an International Trip) సరైన ప్లానింగ్ లేకుండా వెళ్లకూడదు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని మీకు తెలిసే ఉంటుంది. విదేశీ ప్రయాణంలో ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ విషయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

Vietnam Airlines 2

హైదరాబాద్ నుంచి వియత్నాంకు డైరక్ట్ విమానాలు ప్రారంభించిన Vietnam Airlines

భారతదేశంలో తన ఉనికిని విస్తరిస్తోంది వియత్నాం ఎయిర్‌లైన్స్ (Vietnam Airlines). ఈ దిశలో కొత్తగా హనోయ్ నుంచి బెంగుళూరు, హైదరాబాద్‌కు డైరక్టు విమానాలు నడపనున్నట్టు ప్రకటించింది. మే నెల నుంచి ప్రారంభం కానున్న ఈ సేవలతో దక్షిణ భారత దేశం నుంచి తొలి సర్వీసును ఇది ప్రారంభించనున్నట్టు తెలిపింది.

Bhutan Tigers Next Hike
| | |

Exploring Bhutan in 2025 : భూటాన్ ఎలా వెళ్లాలి ? కంప్లీట్ ట్రావెల్ గైడ్ | ప్రదేశాలు, ఫుడ్, సంప్రదాయం, కరెన్సీ, చేయకూడనివి |

భూటాన్‌ను ది ల్యాండ్ ఆఫ్ ది థండర్ డ్రాగన్ (The Land of The Thunder Dragon) అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అత్యంత శాంతియుతమైన దేశాల్లో ఒకటి. ప్రపంచ రాజకీయాలతో సంబంధం లేకుండా తమ పౌరులకు మెరుగైన జీవన విధానాన్ని అందిస్తుంది ఈ దేశం (Exploring Bhutan in 2025). దీంతో పాటు బాధ్యతాయుతమైన పర్యాటకాన్ని ప్రోత్సాహించే దేశాల్లో భూటాన్ ముందు వరుసలో ఉంటుంది. 

air arabia
|

Air Arabia: చవక బాబోయ్ చవక, రూ.5,914 కే ఎయిర్ అరేబియా టికెట్ | Super Seat Sale

మిడిల్ ఈస్ట్‌తో పాటు నార్త్ అమెరికాలో బడ్జెట్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ అరేబియా (Air Arabia) మంచి పేరును సంపాదించుకుంది. తాజాగా బడ్జెట్ ప్రయాణికుల కోసం సూపర్ సీట్ సేల్ ఆఫర్ తీసుకువచ్చింది. ఏకంగా 5 లక్షల సీట్లను ఇందులో అందుబాటులోకి తీసుకువచ్చింది. 

Window Seat

Window Seat: విమానంలో విండో సీట్ బుక్ చేస్తే గోడ పక్కన కూర్చోబెట్టారు !

విమానంలో విండో సీట్ (Window Seat) దొరికితే ప్రపంచాన్నే జయించినంత ఆనందంగా అనిపిస్తుంది. ఇదే ఆనందాన్ని ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్లిన ప్రయాణికుడు షాక్ అయ్యాడు. ఎందుకంటే అక్కడ కిటికీ లేదు గోడ మాత్రమే ఉంది. 

Avoiding Jet Lag
| | |

జెట్ లాగ్ అంటే ఏంటి ? ఈ సమస్య నుంచి తప్పించుకోవడం ఎలా ? 10 Tips For Avoiding Jet Lag

ఫ్లైట్ జర్నీ చేసేవాళ్లను ఎక్కువగా ఇబ్బంది పెట్టే అంశాల్లో జెట్‌లాగ్ ఒకటి. జెట్‌లాగ్ నుంచి తప్పించుకునేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి (Avoiding Jet Lag). దీని కోసం మీరు ఫ్లైట్ ఎక్కే ముందు, యాత్రలో, ప్లైట్ దిగిన తరువాత ఇలా చేసి చూడండి

Namaste World
| |

Namaste World : రూ.1,499 కే డొమెస్టిక్ టికెట్స్, Air India బంపర్ సేల్

నమస్తే వరల్డ్ ( Namaste World ) అనే పేరుతో బంపర్ సేల్ ప్రకటించింది ఎయిర్ ఇండియా . ఈ అదిరిపోయే సేల్‌లో భాగంగా ప్రయాణికులు కేవలం రూ,1,499 కే దేశీయ టికెట్లు, తక్కువ ధరకే అంతర్జాతీయ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. దీంతో పాటు ప్రమోకోడ్స్, బ్యాంక్ కార్డుపై ఆఫర్లు కూడా ఉన్నాయి.

Telugu Devotees to kumbh Mela
| | | |

కుంభమేళా: ఖర్చు విషయంలో తెలుగు భక్తులు.. తగ్గేదేలే | Telugu Devotees To Kumbh Mela

“కొంతమందికి తమ జీవితంలో ఒక్కసారి కూడా మహా కుంభమేళాలో ( Telugu Devotees To Kumbh Mela ) స్నానం చేసే అవకాశం లభించదు. అలాంటిది మాకు అవకాశం వచ్చింది. డబ్బు గురించి ఆలోచించి వెనక్కి తగ్గేదేలే అంటున్నారు తెలుగు భక్తులు.

Government Intervenes to Rationalize Airfares for Prayagraj Flights Amid Kumbh Mela Surge
|

Airfares For Prayagraj : కుంభమేళా ఫ్లైట్స్‌ ధరలకు రెక్కలు….రంగంలోకి భారత ప్రభుత్వం…50 శాతం ధరల తగ్గింపు…ఎప్పటి నుంచి అంటే.

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభ మేళాకు ఫ్లైట్‌లో వెళ్లే భక్తులు భయపడేలా టికెట్ ధరలు పెరిగాయి. దీంతో ప్రయాణికులకు అందుబాటులో ( Airfares for Prayagraj ) ఈ ధరలను తీసుకురావడానికి భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ మేరకు విమాన టిెకెట్ ధరలను ప్రయాణికులకు అందుబాటులో ఉంటేలా చూడాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ( Civil Aviation Ministry ) ఎయిర్‌లైన్ సంస్థలను కోరింది.

Kailash Mansarovar Yatra Direct Flights
| |

కైలాష్ మానసరోవర్ యాత్రకు లైన్ క్లియర్…త్వరలో చైనాకు డైరెక్ట్ ఫ్లైట్స్ | India China Direct Flights

భారత్ -చైనా మధ్య ఒక కీలక ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా త్వరలో భారతీయులు చైనాకు, చైనీయులు భారత్‌ రావడానికి డైరెక్ట్ ఫ్లైట్స్ ( India China Direct Flights ) క్యాచ్ చేయవచ్చు. గత 5 సంవత్సరాల నుంచి ఇరు దేశాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు.

Flight Ticket Booking Secret Hacks
| |

ఫ్లైట్ టికెట్స్ చవకగా బుక్ చేసుకోవడానికి 14 సీక్రెట్ టిప్స్..ఎవ్వరికీ చెప్పకండి ! Flight Ticket Booking Hacks

Flight Ticket Booking Hacks : విమాన టికెట్ బుక్ చేసే ముందు ఒకసారి ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి. వీటిలో కొన్నింటిని ట్రై చేసి చూడండి. డబ్బు ఎవరికి ఊరికే రావు. అందుకే అవకాశం ఉన్నప్పుడే ట్రై టు సేవు .

Prayagraj Direct Flights From Hyderabad
| | |

కుంభమేళాకు హైదరాబాద్ నుంచి SpiceJet డైరెక్ట్ ఫ్లైట్స్ | Prayagraj Direct Flights

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళాకు మరిన్ని డైరెక్ట్ విమానాలను నడపనున్నట్టు స్పైస్‌జెట్ ( Prayagraj Direct Flights ) ప్రకటించింది. కొత్తగా హైదరాబాద్, చెన్నై, గువాహటి నుంచి ఈ విమానాలను నడపనున్నట్టు తెలిపింది ఈ విమానయాన సంస్థ.

WHY SHOULD WE TURN AIRPLANE MODE ON DURING A FLIGHT
|

విమానంలో Airplane Mode ఎందుకు ఆన్ చేయాలి ? లేదంటే ఏం జరుగుతుంది ? 

చాలా మందికి ఎయిర్‌ప్లేన్‌ మోడ్ ( Airplane Mode ) విమానంలో వాడుతారు అని తెలుసు. కానీ చాలా మందికి ఇది ఎందుకు వాడతారో తెలియదు. దాని అవసరం ఏంటో తెలియదు. వాడకపోతే జరిగే నష్టం గురించి తెలియదు. ఈ ఆర్టికల్ రాసే వరకు నాక్కూడా తెలియదు.

Hyderabad To Phuket Direct Flights By Air India Express 2
| |

హైదరాబాద్ నుంచి ఫుకెట్‌కు డైరక్ట్ ఫ్లైట్…లాంచ్ చేసిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ | Hyderabad To Phuket Direct Flights

థాయ్‌లాండ్‌ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ఇకపై మీరు థాయ్‌లోని ఫుకెట్ వెళ్లాలి అనుకుంటే మీరు హైదరాబాద్ నుంచి డైరక్టుగా (Hyderabad To Phuket Direct Flights Flights ) ప్రయాణించవచ్చు. ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కొత్త సర్వీసును లాంచ్ చేసింది.

new one bag rule by bsca
| |

ఇక ఫ్లైట్‌లోకి ఒకే బ్యాగుకు పర్మిషన్! కొత్త 7 రూల్స్ గురించి తెలుసా? | New Hand Baggage Rules By BCAS & CISF

విమానాశ్రయంలో సమర్థదతను పెంచేందుకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ( BCAS ) , సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ( CISF ) కొత్త హ్యాండ్ బ్యాగేజీ నియమాలను తీసుకువచ్చాయి. రోజు రోజుకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో సెక్యూరిటీ ప్రాసెస్‌ను సులభతరం చేసి, రద్దీని తగ్గించే దిశలో ఈ నిర్ణయాలు ( New Hand Baggage Rules ) తీసుకున్నారు. మరిన్ని వివరాలు…

Tips For First time Flyers 2
| |

ఫస్ట్ టైమ్ విమానం ఎక్కుతున్నారా ? ఈ 10 టిప్స్ మీ కోసమే | 10 Tips For First time Flyers

విమాన ప్రయాణం చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కొత్త ప్రదేశానికి వెళ్తున్నామని, అక్కడ మన కోసం అని వేచి చూస్తున్న సాహసాలు, ఫుడ్ ఇవన్నీ ఎగ్జైట్ చేస్తాయి. అయితే తొలిసారి విమాన ప్రయాణం ( First time Flyers ) చేసే వారికి మాత్రం ఫ్లైట్‌లో కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు. మీ ఇబ్బంది తగ్గించి ప్రశాంతంగా, ఆనందంగా మీ తొలి విమాన ప్రయాణాన్ని సాగేలా ఈ 10 చిట్కాలు  ( Air Travel Tips) మీకు బాగా ఉపయోగపడతాయి.