Ganesh Chaturthi : వినాయక చవితికి ఈ ఆలయాలు దర్శించుకుంటే మీ కోరికలు నెరవేరుతాయి
Ganesh Chaturthi : భారతదేశంలో గణపతి ఆలయాలకు కొదవ లేదు. దేశం నలుమూలలా గణపతి ఆలయాలు ఉన్నాయి.
Ganesh Chaturthi : భారతదేశంలో గణపతి ఆలయాలకు కొదవ లేదు. దేశం నలుమూలలా గణపతి ఆలయాలు ఉన్నాయి.
Saraswati Temples : తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో సరస్వతీ దేవి ఆలయాలు కేవలం పూజా స్థలాలే కాకుండా, విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని అందించే పుణ్యక్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి.
2025 Amarnath Yatra Guide : ఫస్ట్ టైమ్ అమర్‌నాథ్ యాత్రకు వెళ్లేవారి కోసం – రూట్స్, రిజిస్ట్రేషన్, బడ్జెట్, హెల్త్ టిప్స్పరమ శివుడి భక్తులు జీవితంలో ఒక్కసారి అయినా వెళ్లాలి అనుకునే పవిత్ర ప్రదేశాల్లో అమర్‌నాథ్ యాత్ర కూా ఒకటి. ఇది ఒక యాత్ర మాత్రమే కాదు..ఇది ఒక మరుపురాని, మరిచిపోలేని అధ్మాత్మిక అనుభవం.
IRCTC Tour Package : ఈ వారాంతంలో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక సరికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. దీని పేరు ‘గోదావరి టెంపుల్ టూర్’ (Godavari Temple Tour).
ఛార్ ధామ్ యాత్రకు వెళ్లే భక్తుల కోసం ఐఆర్‌సీటిసి భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్టు ట్రైను అందుబాటులోకి తీసుకవచ్చింది (IRCTC Char Dham Yatra 2025) . 17 రోజుల ఈ సౌకర్యవంతమైన, విలాసవంతమైన ఆధ్మాత్మిక యాత్ర అనేది 2025 మే 17వ తేదీన ప్రారంభం అవుతుంది.
ఛార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. సోన్ ప్రయాగ్ (Sonprayag) నుంచి కేదార్‌నాథ్ వరకు హెలికాప్టర్ సేవలు అధికారికంగా ప్రారంభం అయ్యాయి. ప్రతీ సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర క్షేత్రానికి నడక మార్గంలో , గుర్రం, పల్లకిలో చేరుకుంటారు.
హిందూ మతంలో ఛార్ ధామ్ యాత్రకు (Char Dham Yatra 2025 Begins) ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీ ఏడాది లక్షలాది మంది భక్తులు కేదార్‌నాథ్ (Kedarnath), బద్రినాథ్, యమునోత్రి, గంగోత్రికి తీర్థయాత్రలకు బయల్దేరుతుంటారు.
శక్తి పీఠాలు అనేవి ఆదిపరాశక్తికి అంకితమైన పవిత్రమైన పుణ్య క్షేత్రాలు. హిందూ మతంలో స్త్రీ శక్తికి నిదర్శనమే ఈ శక్తి పీఠాలు. ఇందులో 5 ప్రముఖ శక్తిపీఠాలకు (5 Shakti Peethas ) మహిళలు వెళ్లడం వల్ల వారికి ఆధ్యాత్మిక చైతన్యం కలగడంతో పాటు, శక్తితో పాటు మనశ్శాంతి లభిస్తుంది అని అంటారు. అందుకు మహిళలు తమ జీవితంలో ఒక్కసారైనా ఈ శక్తిపీఠాలను సందర్శించాలి అంటారు.
కేదార్‌నాథ్ ఆలయం (Kedarnath Temple) తెరుచుకునే ముందు కీలక ఘట్టం మొదలైంది. మహా శివుడి విగ్రహం ఆలయం దిశగా వైభవంగా బయల్దేరింది. ప్రతీ ఏడాది జరిగే ఈ యాత్రతో ఛార్ ధామ్ యాత్ర ప్రారంభోత్సవానికి ప్రతీకగా భావించవచ్చు. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ హిలమాయాల్లో (garhwal himalayas) జరిగే చార్ ధామ్ యాత్రకు లక్షలాది మంది భక్తులు దేశంలోని నలుమూలల నుంచి తరలివస్తుంటారు.
5 సంవత్సరాల గ్యాప్ తరువాత పవిత్ర కైలాష్ మానసరోవర్ యాత్ర (Kailash Mansarovar Yatra 2025) మొదలు కానుంది. ఇది భారతీయులకు ఆధ్యాత్మికంగా అత్యంత విశిష్టమైన యాత్ర. దీంతో పాటు భారత్ – చైనా మధ్య బంధం మెరుగుపడేందుకు కూడా ఈ యాత్ర దోహదం చేస్తుంది.
గత ఆరు నెలల నుంచి చార్ ధామ్ వెళ్లాలి అనుకుని అప్టేట్ కోసం వేచి చూస్తున్న భక్తులకు గుడ్ న్యూస్ప. ఈ పవిత్ర క్షేత్రాలు (Char Dham Yatra 2025 Dates) ఎప్పటి నుంచి తెరచుకోనున్నాయో శ్రీ బద్రినాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటి స్పష్టతనిచ్చింది. ఆలయాలు తెరిచే తేదీలను కూడా ప్రకటించింది.
చార్ ధామ్ యాత్రకోసం సిద్ధం అవుతున్న ప్రయాణికుల కోసం ఐఆర్‌సీటీసి టూరిజం (IRCTC Tourism) ఒక ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది. చార్ ధామ్ యాత్రా ఎక్స్ ఢిల్లీ (Char Dham Yatra Ex Delhi). 11 రాత్రులు, 12 పగల ఈ యాత్రలో గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రినాథ్ పవిత్ర క్షేత్రాలను చూసే అవకాశం ఉంటుంది.
భారతదేశంలో అత్యంత పవిత్రయాత్రలలో ఒకటైన ఛార్‌ధామ్ యాత్రకు వెళ్లే భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఇక 2025 సంవత్సరం యాత్రకు (Char Dham Yatra 2025) సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. త్వరలో ఈ యాత్ర ప్రారంభం అవ్వనుండటంతో భక్తుల్లో ఉత్సాహం పెరిగింది.
ఆది కైలాష్ యాత్ర అప్టేడ్ కోసం (Adi Kailash Yatra 2025) వేచి చూస్తున్న భక్తులకు శుభవార్త. ఉత్తరాఖండ్‌లో జరిగే ఈ యాత్రను త్వరలో ప్రారంభించనున్నారు. ఈ ప్రయాణానికి కావాల్సిన ఇన్నర్ లైన్ పర్మిట్‌ను 2025 ఏప్రిల్ 30వ తేదీ నుంచి జారీ చేయనున్నారు.