Free Train Travel : కుంభమేళాకు ఉచితంగా రైలు ప్రయాణం అందిస్తున్న రాష్ట్రం ! ఏదో తెలుసా ?
మహాకుంభ మేళాకు వెళ్లాలని కోరుకునే భక్తుల కోసం భారత దేశంలోని ఒక రాష్ట్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రయాగ్‌రాజ్ వెళ్లాలని కోరుకునే ప్రయాణికులకు ఉచిత రైల్వే ప్రయాణాన్ని ( Free Train Travel ) ప్రకటించింది. ఆధ్యాత్మిక టూరిజాన్ని ప్రోత్సాహించేందుకు ఇటీవలే ఈ ట్రైనును జెండా ఊపి ప్రారంభించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఆ రాష్ట్రం పేరేంటో తెలుసా ?
