94 వేల బారియర్లు, 4 నదులపై వంతెనలు – ఇది మన Bullet Train మ్యాజిక్!
Bullet Train : బుల్లెట్ ట్రైన్ సూరత్-బిలిమోరా 50 కి.మీ సెక్షన్ లో OHE ఎనర్జైజ్ అయింది. 508 కి.మీ కారిడార్, 14 TSS, 94,000 బారియర్లతో టెస్టింగ్ కు రెడీ. పూర్తి వివరాలు.
Bullet Train : బుల్లెట్ ట్రైన్ సూరత్-బిలిమోరా 50 కి.మీ సెక్షన్ లో OHE ఎనర్జైజ్ అయింది. 508 కి.మీ కారిడార్, 14 TSS, 94,000 బారియర్లతో టెస్టింగ్ కు రెడీ. పూర్తి వివరాలు.
Kashi Yatra ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ నుంచి వారణాసికి ఫ్లైట్, ట్రైన్ వివరాలు, దశాశ్వమేధ్ ఘాట్ గంగా హారతి, కాశీ విశ్వనాథ్ దర్శనం, బడ్జెట్, ఫుడ్, స్టే తో 3 రోజుల కంప్లీట్ గైడ్.
Rain Forest Sky Walk : ఏక్తా నగర్ రెయిన్ ఫారెస్ట్ లో ప్రధాన ఆకర్షణ 220 మీటర్ల గాజు స్కైవాక్.
Ganga Aarti చూడాలన్నది జర్మనీలో నివసిస్తున్న పాకిస్థానీ ట్రావెల్ వ్లాగర్ ముస్కాన్ కల. జర్మన్ పాస్పోర్ట్ వచ్చిన వెంటనే భారత్కు రావాలని, వారణాసి గంగా హారతిని పడవలో నుంచి వీక్షించాలని కోరుకుంటున్నారు. పూర్తి వివరాలు చదవండి.
RAC విధానంపై పార్లమెంటరీ కమిటీ ప్రశ్నలు లేవనెత్తింది. పూర్తి బెర్త్ లభించని ప్రయాణికులకు కొంత టికెట్ ఛార్జీ తిరిగి ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. RAC నిబంధనల్లో మార్పులు వస్తాయా? పూర్తి వివరాలు చదవండి.
Lost Baggage ఘటనలో ఆస్ట్రేలియా నుంచి భారత్కు వచ్చిన ప్రయాణికుడి 40 కిలోల లగేజీ మాయమైంది. పంజాబ్ వినియోగదారుల కమిషన్ రూ.1.71 లక్షలు చెల్లించాలని విమాన సంస్థను ఆదేశించింది. పూర్తి వివరాలు చదవండి.
Flight Schedule Change : విమాన షెడ్యూల్ మార్పు కారణంగా ప్రయాణం చేయలేకపోయిన ప్రయాణికుడికి రూ.1.95 లక్షలు చెల్లించాలని విశాఖపట్నం వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. పూర్తి వివరాలు చదవండి.
Bharat Parv 2026 ఏక్తానగర్ లోని ప్రపంచంలోనే ఎత్తైన 182 మీటర్ల స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్ద జరుగుతున్న అద్భుతమైన ఉత్సవం. ఒకే చోట యావత్ భారతాన్ని చూపించే సంస్కృతి, చేతిపనులు, జానపద నృత్యాల సమాహారం. పూర్తి వివరాలు ఇక్కడ.
Train seats – భారతీయ రైళ్లలో సీట్లు ముదురు నీలం రంగులో ఎందుకు ఉంటాయో తెలుసా? కలర్ సైకాలజీ, మరకలు కనిపించకపోవడం వెనక ఉన్న ఆసక్తికర కారణాలు, చరిత్ర ఇక్కడ చదవండి.
Statue of Unity – ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 182 మీటర్ల సర్దార్ పటేల్ విగ్రహం గుజరాత్ లోని కెవాడియాలో ఉంది. టికెట్ ధర, బెస్ట్ టైమ్, లిఫ్ట్ జర్నీ, టాప్ వ్యూ, మ్యూజియం, లేజర్ షో తో పూర్తి ట్రావెల్ గైడ్ తెలుగులో.
Grand Anicut : ఆధునిక యంత్రాలు, సిమెంట్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లోనే నది ప్రవాహాన్ని శాసించిన అద్భుత నిర్మాణం మన భారతదేశంలో ఉంది. అదే తమిళనాడులోని తిరుచిరాపల్లి (ట్రిచీ) సమీపంలో కావేరి నదిపై ఉన్న ‘కల్లనై డ్యామ్’.
Suriname : ప్రపంచంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన దేశాల్లో సురినామ్ ఒకటి. 93 శాతం అడవులు, బ్రోకోపోండో జలాశయం, బ్రౌన్స్బర్గ్ ప్రకృతి అందాల గురించి తెలుసుకోండి.
Narad Temple : పండరీపురంలో ఎన్నో ఆలయాలు చూశాను కానీ, నాకు అన్నింటికంటే భిన్నంగా అనిపించింది నారద మందిరం.
flight cancellation compensation కేసులో కేరళ జంటకు ఊరట. చెన్నై – పోర్ట్ బ్లెయిర్ ఫ్లైట్ ముందస్తు సమాచారం లేకుండా క్యాన్సిల్ చేయడంతో పాలక్కాడ్ కన్స్యూమర్ కమిషన్ రూ.40,000 పరిహారం ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. DGCA రూల్స్ ప్రకారం రూ.10,000 కు బదులు రూ.5,400 ఇవ్వడం లోపంగా తేలింది.
bus breakdown compensation కేసులో బళ్లారి కమిషన్ సంచలన తీర్పు. బళ్లారి – హైదరాబాద్ బస్సు స్కిప్ చేసి, మోతీ సర్కిల్ వద్ద బ్రేక్ డౌన్ అవ్వడంతో ప్రయాణికుడికి రూ.14,725 పరిహారం చెల్లించాలని Go Tour Travels కు ఆదేశం.
women safety india విషయంలో జర్మన్ వ్లాగర్ పౌలా భారత్ ను మెచ్చుకుంది. బస్సు, రైళ్లలో మహిళలకు ప్రత్యేక సీట్లు, తక్కువ ధరలో ఇంటర్నెట్, భారతీయుల ఆతిథ్యం గురించి ఆమె చెప్పిన నిజమైన అనుభవం.
Bhagyalakshmi Temple Coin : భాగ్యలక్ష్మి ఆలయంలో కాయిన్ పంపిణీ టైమింగ్ తెలిసిందా? దీపావళి రోజు సాయంత్రం 7 గంటల నుంచి 3 రోజుల పాటు కాయిన్స్ ఇస్తారు. పూర్తి వివరాలు ఇక్కడ.
south central railway diwali ban : దక్షిణ మధ్య రైల్వే దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణికులకు ముఖ్య విజ్ఞప్తి చేసింది. రైల్వే స్టేషన్లు, రైళ్లలో బాణసంచా, మండే స్వభావం ఉన్న వస్తువులు తీసుకెళ్లవద్దని సూచించింది. పి.ఆర్ నం.537, తేదీ 06 నవంబర్ 2026 ప్రకారం హెచ్చరిక జారీ అయింది.
Japan Traveler : జపాన్ ట్రావెలర్ రూ.48,400 తో 30 రోజులు 5000 కిమీ ఇండియా ట్రిప్ చేసి నరకం అని కామెంట్ చేశాడు, బడ్జెట్ పై భారతీయులు స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు, అసలు ఏం జరిగిందో తెలుసుకోండి.
German vlogger vande bharat : జర్మనీ వ్లాగర్ వందే భారత్ లో ₹2,100తో 5.5 గంటలు ప్రయాణించాడు. తిరిగే సీట్లు, భోజనం చూసి జపాన్ బుల్లెట్ ట్రైన్ లా ఉంది అన్నాడు. 14 లక్షల వ్యూస్.