Tirumala Security Forces

తిరుమలలో ఉగ్రదాడి జరిగితే ? ఆక్టోపస్ ఫోర్స్ ఎలా ఎదుర్కొంటుందో చూడండి.. | Tirumala Security Forces

కశ్మీర్‌లోని పహల్గాం‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా తిరుమలలో ఆక్టోపస్ టీమ్ మాక్ డ్రిల్ (Tirumala Security Forces) నిర్వహించింది. తిరుమల కొండపై ఏవైనా అవాంఛనీయ ఘటనలు, ఉగ్రదాడుల్లాంటివి జరిగినా అక్టోపస్ భక్తులను ఎలా కాపాడుతుందో ఈ మాక్ డ్రిల్‌లో చేసి చూపించారు.

Pahalgam terror attack
|

కాశ్మీర్‌లో చిక్కుకున్న 80 మంది తెలంగాణ వాసులు…హెల్ప్‌లైన్ నెంబర్లు జారీ చేసిన ప్రభుత్వం | Telangana Tourists Stranded in Kashmir

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దాడిలో సుమారు 80 మంది తెలంగాణ వాసులు చిక్కుకున్నట్టు సమారచారం. వారిని క్షేమంగా స్వస్థలానికి తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Tourists Stranded in Kashmir) రంగంలోకి దిగింది. అందులో భాగంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడంతో పాటు హెల్ప్‌లైన్ నెంబర్లను జారీ చేసింది.

Nehru Zoological Park Summer Camp
| |

Nehru Zoological Park లో పిల్లల కోసం సమ్మర్ క్యాంప్…షెడ్యూల్ అండ్ రిజిస్ట్రేషన్ వివరాలు ఇవే

వన్యప్రాణులు, ప్రకృతిని ఇష్టపడే పిల్లల కోసం హైదరాబాద్ జూలాజికల్ పార్క్ (Nehru Zoological Park) సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. ఈ క్యాంపు వల్ల విద్యార్థులకు వినోదం, విఙ్ఞానం రెండూ లభిస్తాయి. 

Mount Kailash
| | |

కైలాష్ మానసరోవర యాత్ర ఎలా వెళ్లాలి ? ఎంత ఖర్చు అవుతుంది ? ఎన్ని .. | Kailash Mansarovar Yatra 2025

5 సంవత్సరాల గ్యాప్ తరువాత పవిత్ర కైలాష్ మానసరోవర్ యాత్ర (Kailash Mansarovar Yatra 2025) మొదలు కానుంది. ఇది భారతీయులకు ఆధ్యాత్మికంగా అత్యంత విశిష్టమైన యాత్ర. దీంతో పాటు భారత్ – చైనా మధ్య బంధం మెరుగుపడేందుకు కూడా ఈ యాత్ర దోహదం చేస్తుంది. 

Char Dham Yatra 2025 Starting Date
|

యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రినాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకునే తేదీలివే ! Char Dham Yatra 2025 Dates

గత ఆరు నెలల నుంచి చార్ ధామ్ వెళ్లాలి అనుకుని అప్టేట్ కోసం వేచి చూస్తున్న భక్తులకు గుడ్ న్యూస్ప. ఈ పవిత్ర క్షేత్రాలు (Char Dham Yatra 2025 Dates) ఎప్పటి నుంచి తెరచుకోనున్నాయో శ్రీ బద్రినాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటి స్పష్టతనిచ్చింది. ఆలయాలు తెరిచే తేదీలను కూడా ప్రకటించింది. 

Canadian Vlogger William Rossy
|

“ భారత్ లాంటి దేశం ఎక్కడా లేదు” …5 వారాలు భారత్‌లో గడిపిన Canadian Vlogger అభిప్రాయం

ప్రయాణాలు మనను మనకు తెలియకుండానే మార్చేస్తాయి. దీనికి ఉదాహరణకే కేనడాకు చెందిన (Canadian Vlogger) విలియం రోసీ అనే ట్రావెల్ వ్లాగర్. 5 వారాల పాటు భారత్‌లోని వివిధ ప్రాంతాను సందర్శించిన విలియం ఎన్నో అవాక్కయ్యే, మరిచిపోలేని అనుభవాలను సొంతం చేసుకున్నట్టు తెలిపాడు. 

Flight Attendants
|

Flight Attendants : ఫ్లైట్ అటెండెంట్లు చేతులు ఎందుకు లాక్ చేసుకుని కూర్చుంటారు?

మీరు విమాన ప్రయాణం చేసి ఉంటే ఒక విషయాన్ని మీరు గమనించి ఉండవచ్చు. అదేటంటే విమానం టేకాఫ్ లేదా ల్యాండింగ్ అయ్యే సమయంలో ఎయిర్‌హోస్టెస్ (Flight Attendants) తన చేతిని ఇలా లాక్ చేసుకుని కూర్చుంటుంది. ఇది కాస్త అసహజంగా అనిపించినా ఇలా చేయడం వేనక ఒక సేఫ్టీ రీజన్ కూడా ఉంది. 

Saudi Arabia Bans Indian Visa Ahead Of Ahead Of Hajj 2025
|

Saudi Arabia Visa : భారత్‌ సహా 14 దేశాల వీసా బ్యాన్ చేసిన సౌది అరేబియా

ఇస్లాం మతస్థులకు సౌది అరేబియా (Saudi Arabia Visa) అత్యంత ప్రధానమైన దేశం. చాలా మంది ముస్లిమ్స్ తమ జీవితంలో ఒక్కసారి అయినా హజ్ యాత్రకు వెళ్లాలి అని కోరుకుంటారు. అయితే 2025 లో హజ్‌కు వెళ్లాలి అని భావిస్తోన్న అలాంటి వారికి షాక్ ఇచ్చింది సౌది అరేబియా. 

Thailand Digital Arrival Card
| |

Thailand Digital Arrival Card : థాయ్‌లాండ్ వెళ్లాలంటే ఈ కార్డు తప్పనిసరి !

అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా థాయ్‌లాండ్ అప్డేట్ అవుతోంది. ఈ దిశలో డిజిటిల్ ఎరైవల్ కార్డు (Thailand Digital Arrival Card) ను ప్రవేశ పెట్టింది . 2025 మే1 నుంచి ఈ కార్డు తప్పనిసరి చేసింది.

TGSRTC
| |

TGSRTC: విజయవాడ వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసి స్పెషల్ డిస్కౌంట్

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలని ప్లాన్  చేస్తున్నారా ? అయిటే టికెట్ బుక్ చేసుకోవడానికి ఇదే పర్ఫెక్ట్ టైమ్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC ) ప్రయాణికులకు ప్రత్యేక రాయితీని ప్రకటించింది. దీని వల్ల మీరు అతి తక్కువ ధరకే ప్రశాంతంగా మీ గమ్యస్థానానికి చేరుకోవచ్చు.

Naga sadhus Played Cricket in Prayagraj

Naga Sadhus: కుంభమేళాలో క్రికెట్ ఆడిన నాగసాధువులు…వీడియో వైరల్ 

ప్రయాగ్‌రాజ్‌‌లో జరుగుతున్న కుంభమేళాకు సంబంధించిన ఎన్నో వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ప్రస్తుతం ఎక్కువగా ట్రెండ్ అవుతున్న వీడియో వచ్చేసి నాగసాధువులకు (Naga Sadhus) సంబంధించినది. ఇందులో కొంత మంది నాగసాధువులు క్రికెట్ ఆడుతూ కనిపించారు. ఈ వీడియో నెట్టింట్ హల్చల్ చేస్తోంది…

Namaste World
| |

Namaste World : రూ.1,499 కే డొమెస్టిక్ టికెట్స్, Air India బంపర్ సేల్

నమస్తే వరల్డ్ ( Namaste World ) అనే పేరుతో బంపర్ సేల్ ప్రకటించింది ఎయిర్ ఇండియా . ఈ అదిరిపోయే సేల్‌లో భాగంగా ప్రయాణికులు కేవలం రూ,1,499 కే దేశీయ టికెట్లు, తక్కువ ధరకే అంతర్జాతీయ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. దీంతో పాటు ప్రమోకోడ్స్, బ్యాంక్ కార్డుపై ఆఫర్లు కూడా ఉన్నాయి.

65 Lakhs Devotees Had Ram Lalla Darshan In Ayodhya In Just 96 Hours
| |

Ayodhya : 96 గంటల్లో 65 లక్షల మందికి అయోధ్యా బాలరాముడి దర్శనం

Ayodhya : కుంభ మేళా సందర్భంగా రికార్డు స్థాయిలో భక్తులు అయోధ్య నగరానికి చేరుకుంటున్నారు. మౌని అమవాస్య ( Mauni Amavasya 2025 ) సందర్భంగా 96 గంటల్లోనే ఏకంగా 65 లక్షల మంది భక్తులు బాల రాముడిని దర్శించుకున్నారు. ఇంత తక్కువ టైమ్‌లో ఇంత మంది దర్శనాలు చేసుకోవడం ఒక రికార్డే అని చెప్పవచ్చు.

Varun Tej At Ba Na Hill Station Vietnam 2
|

Travel Like Varun Tej : వరుణ్‌తేజ్‌‌లో ఒక మంచి ప్రయాణికుడు ఉన్నాడని తెలుసా? ఈ ఫోటోలు చూడండి

వరుణ్ తేజ్ తరచూ ప్రయాణాలు చేస్తూ వాటికి సంబంధించిన ( Travel Like Varun Tej )  ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. అవి చూశాక అనిపిస్తుంది “Varun Tej Is A Prayanikudu”  అని. అయితే ఈ పోస్టులో లొకేషన్ ఉండదు కాబట్టి వాటి లొకేషన్ ఏంటో అని చాలా మంది ఆలోచిస్తుంటారు. అందుకే మీ కోసం ఆ లొకేషన్స్ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాను. 

Things To On Mauni Amavasya
|

మౌని అమవాస్య అంటే ఏంటి ? ఏం చేయాలి ? ఏం చేయకూడదు ? | Mauni Amavasya 2025

Mauni Amavasya 2025 : హిందూ క్యాలెండర్ ప్రకారం మహాశివరాత్రికి ముందు వచ్చే చివరి అమావాస్యను మౌని అమావాస్య అంటారు. మౌనీ అమావాస్యను ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈరోజున నదీలో లేదా పవిత్ర నదీ నీటితో స్నానం చేసినా ముక్తి లభిస్తుంది అని చాలా మంది నమ్మకం. నదీ స్నానం చేసిన తరువాత ఆలయానికి వెళ్లి పూజలు చేస్తుంటారు.

China Train Viral Video
| |

China Train Video : చైనా ట్రైన్‌లో టాయిలెట్ పక్కన ప్రయాణికులు…వైరల్ వీడియో

China Train Video : చైనాకు సంబంధించిన మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు ఒక హిందీ ట్రావెల్ వ్లాగర్. ట్రైన్‌లో ప్రయాణించే కొంత మంది ప్రయాణికులు ఫ్లోరుపై పడుకోవడం, టాయిలెట్ పక్కనే కూర్చోవడం మీరు చూడవచ్చు.

Viral Video Of Ticketless Passangers in 3rd AC Train To Kumbh Mela 2025
| |

టికెట్ లేకుండా థర్డ్ ఏసీలో కుంభమేళా యాత్రికులు… రెండు వర్గాలుగా చీలిన నెటిజెన్లు | Train To Kumbh Mela 2025

టికెట్ దొరికినా, దొరకకపోయినా కుంభ మేళా వెళ్లాల్సిందే అని కొంత మంది నిర్ణయించుకుంటారు. అలాంటి భక్తులు కొంత మంది ఏసీ ట్రై‌న్‌లో ప్రయాణిస్తున్న ( Train To Kumbh Mela 2025 )  వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజెన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

Maha Kumbh Mela 2025
| | |

Next Kumbh Mela : నెక్ట్స్ కుంభ మేళా ఎప్పుడు జరుగుతుంది? దాని ప్రాధాన్యత ఏంటి ?

ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. కోట్లాది మంది భక్తులు పవిత్ర స్నానం అచరిస్తున్నారు. అయితే చాలా మంది భక్తుల మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే “నెక్ట్స్ కుంభ మేళా ఎప్పుడు “  ( Next Kumbh Mela  ) అని…ఈ ప్రశ్నకు సమాధానమే ఈ పోస్టు.

Photo instagrammonalisaofficial
|

Monalisa Bhosle : కుంభ మేళాలో దండలమ్మే అమ్మాయిని జనం ఎంతలా ఇబ్బంది పెట్టారంటే…

Monalisa Bhosle : అందంతో సెస్సేషన్‌గా మారిన తేనె కళ్ల చిన్నది . ఇప్పుడు అభిమానులు చేస్తున్న పనులకు పరేషాన్ అవుతోంది. కుంభ మేళాలో దండలు అమ్మే మోనాలిసాను స్థానికులు ఎంతగా ఇరిటేట్ చేశారంటే ఆమె తండ్రి ఒక కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

a woman in a blue dress
|

చిలుకూరులో ప్రియాంకా చోప్రా…రాజమౌళి సినిమా కోసమే అంటూ పుకార్లు | Priyanka Chopra Visits Chilkur

బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా చిలుకూరు బాలాజిని ( Priyanka Chopra Visits Chilkur ) దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఏకౌంట్‌లో షర్ చేసింది ప్రియాంకా. తన జీవితంతో కొత్త అధ్యాయం మొదలైంది అని ట్యాగ్ చేయడం విశేషం.