Amarnath Yatra 2025
| | | |

2025 Amarnath Yatra Guide : ఫస్ట్ టైమ్ అమర్‌నాథ్ యాత్రకు వెళ్లేవారి కోసం – రూట్స్, రిజిస్ట్రేషన్, బడ్జెట్, హెల్త్ టిప్స్

2025 Amarnath Yatra Guide : ఫస్ట్ టైమ్ అమర్‌నాథ్ యాత్రకు వెళ్లేవారి కోసం – రూట్స్, రిజిస్ట్రేషన్, బడ్జెట్, హెల్త్ టిప్స్పరమ శివుడి భక్తులు జీవితంలో ఒక్కసారి అయినా వెళ్లాలి అనుకునే పవిత్ర ప్రదేశాల్లో అమర్‌నాథ్ యాత్ర కూా ఒకటి. ఇది ఒక యాత్ర మాత్రమే కాదు..ఇది ఒక మరుపురాని, మరిచిపోలేని అధ్మాత్మిక అనుభవం.

Security Forces Mock Drill At Sri Kapila Theertham Temple
|

కపిల తీర్థం ఆలయంలో భద్రతా దళాల మాక్ డ్రిల్ | Kapila Theertham Temple

పహల్గాం ఉగ్రదాడుల నేపథ్యంలో తిరుపతిలో భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. తిరుపతిలోని శ్రీ కపిల తీర్థం ఆలయంలో (Kapila Theetham Temple) ఉగ్రవాదులు చొరబడితే వారిని ఎలా నిలవరిస్తారో ఈ మాక్ డ్రిల్‌లో చేసి చూపించారు.

Kashmir Tourism Spots
|

కశ్మీరులో 44 పర్యాటక ప్రదేశాల మూసివేత..| Kashmir Tourist Spots

పహల్గాం ఉగ్రదాడి తరువాత అలాంటి ఘటనలు పునావృతం కాకుండా రక్షణ దళాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఉగ్రవాదులు, వారి మద్దతుదారుల స్థావరాలు, నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కశ్మీరులో ఉన్న సగానికిపైగా పర్యాటక ప్రదేశాలను (Kashmir Tourist Spots) అధికారులు మూసివేయించారు.

amarnath Yatra 2025
|

అమర్‌నాథ్ యాత్రికులను Pahalgam Terror Attack ప్రభావితం చేస్తుందా ?

పహల్గాంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack) వల్ల జమ్ము కశ్మీర్ మొత్తం షేక్ అయింది. త్వరలో ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే తీర్థయాత్రికుల సేఫ్టీ విషయంలో ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది ఈ దాడి. ఈ యాత్రకు వెళ్లాలా వద్దా అనేది భక్తులు మనసులో ఉన్న ప్రధాన ప్రశ్న. 

Khajjar Dalhousie Mini Switzeland Of India
| |

Mini Switzerland : స్విట్జర్లాండ్‌ వెళ్లే బడ్జెట్ లేదా ? మన దేశంలో 6 మినీ స్విట్జర్లాండ్స్ ఉన్నాయి కదా! 

ఇటీవలే ఉగ్రవాడుల దాడులకు గురైన పహల్గాంలోని బైసారన్ లోయను మిని స్విట్జర్లాండ్ అని పిలుస్తుంటారు. అలాంటి మినీ స్విట్జర్లాండ్  (Mini Switzerland) ఎలా ఉంటుందో చూద్దామనే కోరికతో గుర్రాలు ఎక్కి, నడుచుకుంటూ వెళ్లారు పర్యాటకులు. అదే సమయంలో పాకిస్తాన్ పెంచిపోషిస్తున్న ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి (Pahalgam Terror Attack) చేశారు. 

Shikara Ride in Dal Lake
| |

” భయపడి క్యాన్సిల్ చేసుకోలేదు ” ఉగ్రదాడి జరిగిన నెక్ట్స్ డే డాల్ సరస్సులో షికారా రైడ్ చేసిన మహిళ | Shikara Ride

Shikara Ride : పహల్గాం‌లో ఉగ్రదాడి (pahalgam terror attack) తరువాత వేలాది మంది పర్యాటకులు జమ్మూ కశ్మీరు నుంచి వేగంగా తమ స్వస్థలాలకు తిరిగి వెళ్తున్నారు. వీరి కోసం కేంద్ర, స్థానిక ప్రభుత్వం కూడా తగిన ఏర్పాట్లు చేశాయి.

Tirumala Security Forces

తిరుమలలో ఉగ్రదాడి జరిగితే ? ఆక్టోపస్ ఫోర్స్ ఎలా ఎదుర్కొంటుందో చూడండి.. | Tirumala Security Forces

కశ్మీర్‌లోని పహల్గాం‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా తిరుమలలో ఆక్టోపస్ టీమ్ మాక్ డ్రిల్ (Tirumala Security Forces) నిర్వహించింది. తిరుమల కొండపై ఏవైనా అవాంఛనీయ ఘటనలు, ఉగ్రదాడుల్లాంటివి జరిగినా అక్టోపస్ భక్తులను ఎలా కాపాడుతుందో ఈ మాక్ డ్రిల్‌లో చేసి చూపించారు.

pahalgam
| | |

Pahalgam : పహల్గాంకు ఆ పేరు ఎలా వచ్చింది ? పరమశివుడికి ఈ ప్రాంతానికి ఉన్న సంబంధం ఏంటి ?

పహల్గాం (Pahalgam), కశ్మీరుకు తలమానీకం అని పిలిచే ఈ ప్రాంతం ఉగ్రవాదుల దాడితో రక్తమోడింది. ఈ దాడిని యాక్ట్ ఆఫ్ వార్ (Act Of War) గా భావించాల్సిందే. ఉగ్రవాదులకు తండ్రి లాంటి దేశం పాకిస్తాన్‌. మరి పాకిస్తాన్ పుట్టుకకు కారణం అయిన భారత దేశం దారి తప్పిన తన బిడ్డను లైన్‌లో పెట్టాల్సిన టైమ్ వచ్చింది. అయ్యకు ఆగ్రహం వస్తే కొడుకు బతుకేం అవుతుందో చూపించాల్సిన టైమ్ ఇది. 

Pahalgam terror attack
|

కాశ్మీర్‌లో చిక్కుకున్న 80 మంది తెలంగాణ వాసులు…హెల్ప్‌లైన్ నెంబర్లు జారీ చేసిన ప్రభుత్వం | Telangana Tourists Stranded in Kashmir

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దాడిలో సుమారు 80 మంది తెలంగాణ వాసులు చిక్కుకున్నట్టు సమారచారం. వారిని క్షేమంగా స్వస్థలానికి తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Tourists Stranded in Kashmir) రంగంలోకి దిగింది. అందులో భాగంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడంతో పాటు హెల్ప్‌లైన్ నెంబర్లను జారీ చేసింది.