ఎలుకలు, బొద్దింకలు, చిల్లర తిరిగివ్వని క్యాటరింగ్ సిబ్బంది… 46 గంటల ట్రైన్ జర్నీలో ఫ్రెంచ్ యూట్యూబర్ అనుభవాలు | Indian Train Journey
భారత్‌లో ప్రతీ సంవత్సరం సుమారు 700 కోట్ల మంది, ప్రతీ రోజు సుమారు 3 కోట్ల మంది వరకు రైలులో ప్రయాణిస్తారు (Indian Train Journey). గత దశాబ్ద కాలంలో రైల్వే వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. ఫుడ్, కోచుల్లో పరిశుభ్రత, సదుపాయాలు పెరిగాయి. మనం అది చూశాం. ఇదీ చూశాం కాబట్టి పరిస్థితి ఏ మాత్రం మారిందో మనకు బాగా తెలుసు.