APSRTC Sankranti 2026 Special Buses – Travel Guide

సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసి 8432 స్పెషల్ బస్సులు | APSRTC Sankranti 2026 Special Buses – Travel Guide

APSRTC Sankranti 2026 Special Buses – Travel Guide : సంక్రాంతి 2026 లో మీ సొంత ఊరికి వెళ్లాలి అనుకుంటున్నారాా ? మీలాంటి ప్రయాణికుల కోసం ఏపీఎస్‌ఆర్టీసి 8432 బస్సులను నడిపిస్తోంది. సంక్రాంతికి ముందు, తరువాత బస్ ప్లానింగ్, బుకింగ్ టిప్స్, బస్సు vs ట్రైన్ అన్ని సింపుల్‌గా వివరించాము.

Flamingo Festival 2026 – TTD Combo Tour
|

ఈ సంక్రాంతికి బర్డ్స్ & భక్తి కాంబినేషన్ ట్రై చేయండి | Flamingo Festival 2026 – TTD Combo Tour

Flamingo Festival 2026 – TTD Combo Tour
లో బర్డ్ ఫెస్టివల్ సీజన్, సక్రాంతి వైబ్, తిరుపతి దర్శనంతో పాటు వేగం కాకుండా స్వాగం (Swag) తో కోస్టల్ ట్రావెల్ టిప్స్ ఉండే ఎవర్ గ్రీన్ గైడ్ ఇది.

Numaish Ladies Visit Guide

Numaish Ladies Visit Guide: ఎప్పుడు వెళ్లాలి? ఎలా షాపింగ్ చేయాలి? సేఫ్టీ & సౌకర్య సూచనలు

Numaish Ladies Visit Guide : హైదరాబాద్‌లో ప్రతీ సంవత్సరం జరిగే Nampally Exhibition (నుమాయిష్) లో లేడీస్ డే ఒక ప్రత్యేకమైన రోజు. కానీ ప్రయాణికుడు యాంగిల్‌లో చూస్తే ఇది కేవలం సెలబ్రేషన్ మాత్రమే కాదు. మహిళలు నుమాయిష్‌కు ఎలా ప్లాన్ చేయాలి అనే గైడ్‌ను అందించే సందర్భం కూడా ఇదే.

RailOne App unreserved ticket booking

రైల్ వన్ యాప్ ద్వారా అన్‌రిజర్వ్డ్ టికెట్లపై 3% డిస్కౌంట్ | RailOne App unreserved ticket booking

RailOne App unreserved ticket booking , ప్లాట్‌ఫామ్ టికెట్లు ఎలా బుక్ చేయాలి ? 3 శాతం డిస్కౌంట్ ఎప్పుడు అప్లై అవుతుందో తెలుసుకోండి …సింపుల్ ట్రావెల్ గైడ్

Masab Tank Burj : ట్రాఫిక్ మధ్యలో హఠాత్తుగా వచ్చిన ఈ కట్టడం వెనక అసలు కథ ఏమిటి?

Masab Tank Burj : ట్రాఫిక్ మధ్యలో హఠాత్తుగా వచ్చిన ఈ కట్టడం వెనక అసలు కథ ఏమిటి?

హైదారాబాద్‌ నగరానికి కొత్త సింబాలిక్ ల్యాండ్‌మార్క్‌గా మారింది Masab Tank Burj. దీనికి ఎందుకు కట్టారు ? ఎక్కడ ఉందో, ఎప్పుడు చూడాలో ట్రావెలర్స్ కోసం సింపుల్ గైడ్.

జపాన్ రాజధాని Tokyo. కానీ ఇప్పుడు మనం టూరిస్టుల మనసులను కొల్లగొట్టే Kyoto city గురించి మాట్లాడుతున్నాం. ముఖ్యంగా చలికాలంలో Kyotoలో ఆలయాలు, మంచు, గార్డెన్లు, అన్ని కూడా చాలా అందంగా కనిపిస్తాయి. క్యోటోలో అనువణువునా చరిత్ర తాలూకు లక్షణాలు కనిపిస్తాయి. ఇక్కడి వెళ్లే ప్రయాణికులు చాలా మంది మార్నింగ్ వాక్ చేయడాన్ని అస్సలు మిస్ చేయరు. ఒకప్పటి రాజధాని క్యోటో రాజుల కాలంలో జపాన్ రాజధాని. చలికాలం ఇది వింటర్ వండర్లాండ్‌లా మారిపోతుంది. వెదురుతో నిర్మించిన ఆలయాలపై, నడవడానికి అప్పట్లో ఏర్పాటు చేసిన రాతి రోడ్లపై సన్నని మంచు పొరలుగా పడి అందంగా కనిపిస్తుంది. ఈ నగరం కొన్ని శతాబ్దాలుగా తమ వారసత్వాన్ని అలాగే కాపాడుతూ వస్తోంది. అందుకే ఇక్కడికి వస్తే టైమ్ మిషన్‌లో వెనక్కి వెళ్లినట్టు అనిపిస్తుంది అని కొంత మంది ప్రయాణికులు అంటారు. తత్వవేత్తల తొవ్వ (Ha Ha Ha) | Philosophers Path క్యోటో వీధుల్లో చాలా తత్వవేత్తలు నడిచిన దారుల్లో మీరు కూడా నడవవచ్చు. ఆ తొవ్వలో నడుస్తూ జీవిత తత్వం బోధపడుతుందేమో ట్రై చేయండి. జస్ట్ జోకింగ్. చిన్న చిన్న సెలయర్లు, అందమైన దారులను కవర్ చేస్తూ అక్కడి టీ హౌసుల్లో ఉదయమే వేడివేడి ఛాయ్ తాగుతూ ప్రయాణికులు తమ మెమోరీస్‌ను సేవ్ చేసుకుంటారు. ఇక్కడ Matcha అనే జపానీస్ గ్రీన్‌టీతో పాటు ట్రెడిషనల్ స్వీట్స్ కూడా సర్వ్ చేస్తారు. ఉదయమే సాధువులు తమ మార్నింగ్ రిచువల్స్ పూర్తి చేసుకుంటే, స్థానికులు భక్తితో ఆలయాలను శుభ్రం చేస్తారు. సూర్యోదయం సమయంలో ఆకాశం బంగారు రంగులో మెరిస్తే నేలంతా కిరణాలతో తడుస్తుంది. (కొత్తగా ట్రై చేశాను) జపాన్ ఆలయాలు | Famous Shrines In Kyoto, Japan క్యోటోలో Fushimi Inari, Kinkaku-ji, Ginkaku-ji వంటి పురాతన ఆలయాలు మనం టీవీలో చూసే ట్రెడిషనల్ ఆలయాలను మించి ఉంటాయి. అలాగే ఆలయాలకు ముందు నిర్మించే Torii Gates ఉదయానే గోల్డెన్ కలర్ స్కై వల్ల మెరిసిపోతాయి. దూరంగా కనిపించే మంచు దుప్పటిలో పర్వతాలు అందానికి మరింత వన్నె తెస్తాయి. ఇక్కడ ఎప్పుడు వెళ్లినా సీజనల్ ఫ్రూట్స్, స్థానికులు తయారు చేసే వంటకాలను ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా Setsubun వేడుక సమయంలో వెళ్తే పైసా వసూల్ అనుభవం పొందవచ్చు. తెలుగు ఫ్యామిలీస్‌ గైడ్ | Telugu Families Travel Tips to Kyoto Flights: హైదరాబాద్ నుంచి Kansai Airportకు వయా ముంబై లేదా ఢిల్లీలో వెళ్లి వచ్చు. Layoversతో కలిపి సుమారు 10–12 గంటల ప్రయాణం ఉంటుంది. Local Transport: Haruka Express Trainలో ప్రయాణించి 75 నిమిషాల్లో Kyoto చేరుకోవచ్చు. లేదంటే బస్సుల్లో కూడా ప్రయాణించవచ్చు. రోడ్డులు చాలా ప్రశాంతంగా ఉంటాయి. Subway, bus stands కనుక్కోవడం సులభం. Stay (ఎక్కడ ఉండాలి): Gion / Central Kyoto ప్రాంతాల్లో అందుబాటు ధరలో హోటల్స్ లభిస్తాయి. Winter Tips: Light jackets, waterproof shoes తీసుకెళ్లండి. Entry Fees: ఆలయాల్లో ఎంట్రీ దాదాపు ఉచితం; కొన్ని గార్డెన్స్‌లోపలికి వెళ్లేందుకు రూ.500–700 ఫీజు ఉంటుంది. Kyoto Japan Winter Travel Guide 1
|

Tokyo వద్దు Kyoto ముద్దు అంటున్న తెలుగు ప్రయాణికులు..ఎందుకో తెలుసా ? | Kyoto Japan Winter Travel Guide

Kyoto Japan Winter Travel Guide : వింటర్లో జీవితం మెల్లగా, చల్లగా ఎంజాయ్ చేయాలంటే Kyoto బాగా సెట్ అవుతుంది. క్యోటో ఎలా వెళ్లాలి ? ప్రశాంతంగా ఎలా ఎంజాయ్ చేయాలి ? తెలుగు వాళ్లు ఎందుకు ఇక్కడికి వెళ్తున్నారో తెలిపే ఈ చిన్న గైడ్‌లో మీ కోసం.

7 Sankranti Destinations in Andhra Pradesh
|

గాలిలో పతంగులు, ప్లేటులో పిండివంటలు | 7 Sankranti Destinations in Andhra Pradesh

కోనసీమ, రాజమండ్రి, విజయవాడ ఇలా 7 Sankranti Destinations in Andhra Pradesh గైడ్‌లో సంక్రాంతి ఏ జిల్లాకు వెళ్తే కంప్లీట్ వైబ్‌ను ఫీల్ అవ్వగలరో మీకోసం…

Kondagattu Anjaneya Temple Travel Guide
|

కొండగట్టు అంజన్న ఆలయం ఎలా వెళ్లాలి? ఎక్కడ ఉండాలి? | Kondagattu Anjaneya Temple Travel Guide

Meta Description:
కొండగట్టు అంజన్న దర్శనం కోసం వెళ్లే భక్తులకు రూట్ మ్యాప్, డిస్టెన్స్, టైమింగ్స్, బట్జెట్, ఎలా వెళ్లాలో వివరాలు, ఎక్కడ ఉండాలో టిప్స్, FAQs‌తో కంప్లీట్ Kondagattu Anjaneya Temple Travel Guide

ttd-teppotsavam-tirumala-swami-pushkarini-night.jpg

తెప్పోత్సవం అంటే ఏంటి? తిరుమలలో ఎప్పుడు జరుగుతుంది? | TTD Teppotsavam Guide

TTD Teppostavam అంటే ఏంటి? తిరుమల- తిరుపతిలో ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది ? క్రౌడ్, టికెట్స్, టైమ్, ఎవరికి బెస్ట్ అని సింపు‌ ల్‌గా వివరించిన ప్లానింగ్ గైడ్.

Vizag Araku Lambasingi Vanjangi Distance Guide
|

వైజాగ్ నుండి అరకు, లంబసింగి, వంజంగి – అన్ని రూట్స్ ఒకటే ప్లేస్‌లో | Vizag Araku Lambasingi Vanjangi Distance Guide

వైజాగ్ నుండి అరకు, లంబసింగి, వంజంగి ఎంత దూరం, రూట్లు, ట్రావెల టైమ్, బెస్ట్ ట్రిప్ ఆర్డర్ క్లియర్‌గా తెలుసుకోండి. ఇది కంప్లీట్ Vizag Araku Lambasingi Vanjangi Distance Guide

Secunderabad Railway Station Upgrading (5)

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్తున్నారా? పార్కింగ్, ఎంట్రీ ఇదే రైట్ సైడ్! | Secunderabad Railway Station Parking Entry Guide

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవెలెప్మెంట్ వర్క్స్ వల్ల పార్కింగ్. ఎంట్రీ, పికప్ డ్రాప్ విషయంలో కన్‌ఫ్యూజన్ ఉందా ? (secunderabad Railway Station Parking & Entry Guide) ఫ్యామిలీస్ అండ్ సీనియర్ సిటిజన్ కోసం సింపుల్ ట్రావెల్ గైడ్ ఇదే

Weird New Year Celebrations
|

మనం కేక్ కట్ చేస్తాము… వాళ్లు ప్లేట్లు విరగ్గొడతారు | Weird New Year Celebrations

జనవరి ఫస్ట్ రోజు చాలా దేశాల్లో కొత్త సంవత్సరాన్ని ఎలా సెలబ్రేట్ చేస్తారో తెలుసా ? ప్లేట్లు విరగ్గొట్టడం, గ్రేప్స్ మింగడం, స్మశానంలో సెలబ్రేట్ చేయడం…ఇలా Weird New Year Celebrations చేసే దేశాలు ఇవే

Numaish 2026 Complete Guide
|

హైదరాబాద్ ఎగ్జిబిషన్‌ సిద్ధం, మరి మీరు? | Numaish 2026 Complete Guide

Numaish 2026 Complete Guide : హైదారాబాద్ చలికాలం అంటే చార్మినార్, ఛాయ్ ఎలాగో నాంపల్లి ఎగ్జిబిషన్ కూడా అలాంటిదే. దీనినే నుమాయిష్ (Numaish Hyderabad) అని కూడా అంటారు. షాపింగ్, ఫుడ్, సరదా రైడ్స్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్ని ఒక ప్లేస్‌లో ఎక్స్‌పీరియెన్స్ చేయొచ్చు. అది నుమాయిష్‌లోనే సాధ్యం.

New Year Travel Trends Of Telugu Celebrities

Mahesh Babu నుంచి Jr NTR వరకూ: తెలుగు సెలబ్రిటీల New Year Travel Trends Of Telugu Celebrities

New Year Travel Trends of Telugu Celebrities: కొత్త సంవత్సరం దగ్గర పడగానే తెలుగు సెలబ్రిటీలు ట్రావెల్ మోడ్‌లోకి ఎందుకు వెళ్లిపోతారు? వారి ట్రావెల్ స్టైల్, ట్రెండ్స్‌ను ఈ బ్లాగ్‌లో చూడండి.

Rampachodavaram Travel Guide

అడవుల మధ్య పెరిగిన రంపచోడవరం విశేషాలు (పోలవరం జిల్లా కేంద్రం) | Rampachodavaram Travel Guide

Rampachodavaram Travel Guide :రంపచోడవరం చోడవరం ఫారెస్ట్ రోడ్స్, నేచురల్ స్పాట్స్ ఆలయాలు, స్థానికంగా లభించే ఆహారం ఇక్కడి ట్రావెల్ అనుభాల గురించి సింపుల్‌గా తెలుసుకోండి.

araku trip cost
|

Araku Trip Cost : అరకు వెళ్లాలి అంటే జేబులో ఎంత ఉండాలి ? ₹5000 లో వెళ్లిరావచ్చా ?

Araku Trip Cost : హైదరాబాద్, విజయవాడ నుంచి అరకుకు వెళ్లేందుకు ఎంత ఖర్చు అవుతుంది, ట్రైన్ టికెట్లు, వసతి, భోజనం,సైట్ సీయింగ్ వంటి వివరాలతో రూ.5,000 లో రెండు రోజుల అరకు ప్లాన్ మీకోసం.

TTD Vaikuntha Dwara Darshan 2026 Guide

టికెట్లు, టోకెన్లు లేకుండా తిరుమల వైకుంఠ ద్వార దర్శనం ఎలా? TTD Vaikuntha Dwara Darshan 2026 Guide

TTD Vaikuntha Dwara Darshan 2026 Guide గైడ్‌లో తిరుమల దర్శన రూల్స్ ఎలా ఉన్నాయి? టికెట్లు, టోకెన్లు, సర్వదర్శనం తేదీలు… తేదీల వారిగా ఎలా ప్లాన్ చేసుకోవాలో ఈ బ్లాగ్‌లో తెలుసుకుందాం.

Vaikunta Ekadasi Andhra Pradesh 7 Vishnu Temples
|

ఆంధ్రప్రదేశ్‌లో 7 శ్రీ మహా విష్ణువు & అవతారాల ఆలయాలు | Vaikunta Ekadasi Andhra Pradesh 7 Vishnu Temples

Vaikunta Ekadasi Andhra Pradesh 7 Vishnu Temples గైడ్. తిరుమలతో పాటు 7 శ్రీ మహా విష్ణువు & అవతారాల ఆలయాలు, దూరాలు, ట్రావెల్ టిప్స్.

Vaikunta Ekadasi 2025 in Telangana
| | |

తెలంగాణలో 7 ప్రసిద్ధ శ్రీ మహావిష్ణువు & అవతారాల ఆలయాలు | Vaikunta Ekadasi 2025 in Telangana

Vaikunta Ekadasi 2025 in Telangana గైడ్. తెలంగాణలోని 7 ప్రముఖ వైష్ణవ ధామాలైన ధర్మపురి, భద్రాచలం, యాదాద్రి వంటి ఆయాలు గైడ్, టిప్స్ మీ కోసం

TTD Vaikuntha Dwara Darshanam 2025–26

శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం పూర్తి వివరాలు | TTD Vaikuntha Dwara Darshanam 2025–26: Dates & Booking Details

TTD Vaikuntha Dwara Darshanam 2025–26 కంప్లీట్ గైడ్, అధికారిక తేదీలు, ఆన్‌లైన్ బుకింగ్ చేసుకునే విధానం, టైమ్ స్లాట్ దర్శనం సిస్టమ్, రూల్స్, ప్లానింగ్ టిప్స్‌తో కంప్లీట్ గైడ్.