Warangal Railway Station Upgrading Works Status

వరంగల్ రైల్వే స్టేషన్ భవిష్యత్తు లుక్ చూడండి | Warangal Railway Station

ఈ పోస్టులో మీరు వరంగల్ స్టేషన్ (Warangal Railway Station) అప్‌గ్రేడింగ్ పనుల గురించి తెలుసుకోవడంతో పాటు, వరంగల్ స్టేషన్‌లో జరుగుతున్న పనులు పూర్తయితే స్టేషన్ ఎలా కనిపిస్తుందో చూడవచ్చు.

a group of people walking in a subway station
|

North Korea : ఐదేళ్ల తరువాత విదేశీ టూరిస్టులకు అనుమతి ఇస్తున్న ఉత్తర కొరియా… 

ప్రపంచంలోనే అత్యంత సీక్రెట్ దేశం అయిన ఉత్తర కొరియా (North Korea) టూరిజంపై ఫోకస్ చేస్తోంది. ఆర్థికంగా పుంజుకునేందుకు విదేశీ పర్యాటకులను ఆనుమతిస్తోంది. 

Hyderabad Zoo
| | |

Hyderabad Zoo : జూ పార్కుకు వెళ్తున్నారా ? మరి టికెట్ల ధరలు పెరిగాయని తెలుసా?

నెహ్రూ జూ పార్కు (Hyderabad Zoo) టికెట్ల ధరలు పెరిగాయి. సందర్శకులకు ఆర్థిక భారం కలిగేలా ఎంట్రీ టికెట్ నుంచి సఫారీ రైడ్ వరకు ప్రతీ సర్వీసు ధర దాదాపు 50 శాతం పెరిగింది. 

Bhagwan Balayogeswarula Theertham
| | | |

మహా శివరాత్రి తరువాత జరిగే బాలయోగీశ్వరుల తీర్థం ప్రత్యేకతలు | Bhagwan Balayogeswarula Teertham

ప్రతీ సంవత్సరం మహా శివరాత్రి అనంతరం (Bhagwan Balayogeswarula Teertham) అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని ముమ్మడివరంలో భగవాన్ బాలయోగీశ్వరుల తీర్థం) జరుగుతుంది. ఈ తీర్థానికి దూరదూరం నుంచి భక్తులు తరలి వస్తుంటారు. ఈ సందర్భంగా ఈ తీర్థం విశేషాలు …

50 Feets Largest Shivaling
| | | | | |

50 Feets Largest Shivling : తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద స్వయంభూ శివలింగం

ఈ మహా శివలింగం (50 Feets Largest Shivling) మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. కానీ ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ శివలింగం ఎక్కడ ఉంది..విశేషాలేంటో తెలుసుకుందామా…

Kadali Kapoteswara Swamy Temple
| | |

ఇక్కడి గుండంలో మారేడు దళం వేస్తే , అది కాశి గంగలో తేలుతుందంట | Kadali Kapoteswara Swamy Temple

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న స్వయంభు శ్రీ కపోతేశ్వర ఆలయం (Kadali Kapoteswara Swamy Temple) అద్భుతమైన చరిత్రకు, ఆధ్యాత్మిక ప్రతీకగా నిలుస్తోంది. రెండు పావురాలు, ఒక బోయవాడు చేసిన త్యాగానికి పరమశివుడు కదలి కడిలికి వచ్చిన చరిత్ర, ఆలయం విశిష్టతలు ఈ పోస్టులో మీకోసం…

UTS Mobile App
|

UTS App: ఈ యాప్‌తో రైల్వే టికెట్లు కొంటే 3 శాతం క్యాష్‌బ్యాక్

క్యాష్‌లెస్ టికెటింగ్ దిశలో దక్షిణ మధ్య రైల్వే వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. అందులో భాగంగా తన యూటీఎస్ (UTS App) మొబైల్‌ యాప్‌ను ప్రయాణికులకు మరింత చేరువ చేసే ప్రయత్నం మొదలు పెట్టింది.

Vemulawada Rajarajeswara Temple Is All Set For Maha Shivaratri Festival
| | | |

మహా శివరాత్రికి సిద్ధం అయిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం | ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూడండి | Sri Raja Rajeswara Swamy

తెలంగాణలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయం (Sri Raja Rajeswara Swamy Temple) మహాశివరాత్రికి సిద్ధమైంది. మహాశివుడికి ఇష్టమైన రోజున భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం కల్పించడంతో పాటు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసింది దేవస్థానం. ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూసేద్దామా…

Telangan Tourism maha Shivaratri Packages
| | | |

Maha Shivaratri Packages : మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు తెలంగాణ టూరిజం స్పెషల్ ప్యాకేజీలు 

ఈ మహా శివరాత్రి సందర్భంగా అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్రను చేయాలి అనుకుంటున్నారా ?  అయితే తెలంగాణ టూరిజం శాఖ మీకోసం ప్రత్యేక ప్యాకేజీలను (Maha Shivaratri Packages) తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రాలకు భక్తులను తీసుకెళ్లనుంది. పూర్తి వివరాలు ఈ పోస్టులో… 

Ukraine Restores E-Visa
| |

భారత్‌తో సహా 45 దేశాలకు ఈ- వీసా సేవలను పునరుద్ధరించి ఉక్రెయిన్… చూడాల్సిన టాప్ 5 ప్రదేశాలు | Ukraine Restores E-Visa

పర్యాటకాన్ని ప్రమోట్ చేసే దిశలో ఉక్రెయిన్ కీలక (Ukraine Restores E-Visa) అడుగులు వేసింది. కొన్నేళ్ల నుంచి సాగుతున్న సంక్షోభం వల్ల పర్యాటకం, వీసా ప్రక్రియ అనేది హెల్డ్‌లో పెట్టింది ఉక్రెయిన్‌. అయితే ఇప్పుడు 45 దేశాలకు ఈ వీసా అందించే ప్రక్రియను మళ్లీ ప్రారంభించింది. 

TGSRTC TO RUN 3000 SPECIAL BUSSES TO LORD SHIVA TEMPLES FOR MAHA SHIVARATRI ACROSS TELANGANA
| |

మహా శివరాత్రి సందర్భంగా 3,000 ప్రత్యేక బస్సులు నడపనున్న తెలంగాణ ఆర్టీసీ | Maha Shivaratri Special Busses

మహా శివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం 3 వేల ప్రత్యేక బస్సులను (Maha Shivaratri Special Busses) నడపనుంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ. ఇందులో శ్రీశైలానికి 800 బస్సులు, వేములవాడకు 714, ఏడుపాయలకు 444 స్పెషల్ బస్సులతో పాటు మరిన్ని పుణ్య క్షేత్రాలకు ఈ బస్సులు వెళ్లనున్నాయి. ఆ వివరాలు.

Dwarapudi Adi Yogi Statue Details (4)
| | | |

ద్వారపూడిలో 60 అడుగుల భారీ ఆదియోగి విగ్రహం, విశేషాలు, గైడ్ | Dwarapudi Adiyogi Statue

ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఆదియోగి విగ్రహం (Dwarapudi Adiyogi Statue) ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతోంది. ఆంధ్రా శబరిమలగా ప్రసిద్ధిగాంచిన ద్వారపూడి ఆయ్యప్ప ఆలయం ప్రాంగణంలో 60 అడుగుల భారీ విగ్రహాన్ని నిర్మించారు. దీంతో మూడవ అతిపెద్ద ఆదియోగి విగ్రహంగా (Third Biggest Adiyogi Statue) చరిత్రపుటల్లోకి ఎక్కనుంది. 

South Central Railway Services To Maha Kumbh Mela 2025
| |

మహా కుంభ మేళా సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే అద్భుతమైన పనితీరు| South Central Railways

ప్రయాగ్‌రాజ్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం మహాకుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో బాగంగా ప్రయాగ్‌రాజ్‌ వెళ్లే భక్తులకు వారి గమ్యస్థానానికి చేర్చడంలో దక్షిణ మధ్య రైల్వే కీలక (South Central Railways) పాత్రో పోషించింది. కుంభ మేళా సందర్భంగా దక్షిణ రైల్వే పనితీరుపై ప్రత్యేక కథనం:

IndiGo Launches Direct Flights from Hyderabad to Madinah, Connecting Travelers to a Sacred Destination
| |

హైదరాబాద్ నుంచి మదీనాకు డైరక్ట్ ఫ్లైట్ ప్రారంభించిన ఇండిగో | Hyderabad To Madinah Direct Flight

హైదరాబాద్ నుంచి మదీనాకు డైరక్ట్ ఫ్లైట్స్ మొదలయ్యాయి. (Hyderabad To Madinah Direct Flights ) ప్రారంభించినట్టు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్టు (GMR Hyderabad International Airport Ltd) ప్రకటించింది. 

Peaceful Countries
| |

Peaceful Countries: ప్రపంచంలోని టాప్ 10 శాంతియుత దేశాలు

ప్రపంచ వ్యాప్తంగా అనే దేశాల్లో వివిధ కారణాల వల్ల అశాంతి, అనిశ్చితి పరిస్థితి నెలకొంది అని 2025 అంతర్జాతీయ పీస్ ఇండెక్స్ ( 2025 International Peace Index) చెబుతోంది.అయితే కొన్ని దేశాలు ప్రశాంతతకు (Peaceful Countries) మారుపేరుగా నిలుస్తున్నాయి. ఆ దేశాలు ఇవే.. 

Secunderabad Railway Station Upgrading (5)
|

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్లే ముందు కొత్త మార్గదర్శకాలు చదవండి |  Secunderabad Railway Station

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునారాభివృద్ధి పనులు (Secunderabad Railway Station ) వేగం పుంజుకున్నాయి. మొత్తం రూ.720 కోట్లతో దక్షిణ మధ్య రైల్వే ఈ అప్‌గ్రేడింగ్ పనులు చేపట్టింది. ప్రస్తుతం సికింద్రబాద్ రైల్వే స్టేషన్లో సివిల్ వర్క్స్ జరుగుతున్నాయి. నార్త్ సైడ్‌లో ఉన్న స్టేషన్ బిల్డింగ్ స్థలంలో కొత్త భవానాన్ని నిర్మించనున్నారు. 

Srisailam Brahmostavalu (5)
| | | |

Srisailam Brahmostavalu : నేటి నుంచి శ్రీశైల మల్లన్న ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న సన్నిధిలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు (Srisailam Brahmostavalu) నేడు ప్రారంభం అయ్యాయి. 2025 ఫిబ్రవరి నుంచి మార్చి ఒకటి వరకు ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు.

air arabia
|

Air Arabia: చవక బాబోయ్ చవక, రూ.5,914 కే ఎయిర్ అరేబియా టికెట్ | Super Seat Sale

మిడిల్ ఈస్ట్‌తో పాటు నార్త్ అమెరికాలో బడ్జెట్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ అరేబియా (Air Arabia) మంచి పేరును సంపాదించుకుంది. తాజాగా బడ్జెట్ ప్రయాణికుల కోసం సూపర్ సీట్ సేల్ ఆఫర్ తీసుకువచ్చింది. ఏకంగా 5 లక్షల సీట్లను ఇందులో అందుబాటులోకి తీసుకువచ్చింది. 

Pawan Kalyan Took Holy Dip In Kumbh Mela (6)
| |

Pawan Kalyan : మహా కుంభమేళాలో సతీసమేతంగా పవన్ కళ్యాణ్ పుణ్య స్నానం

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ( Pawan Kalyan) పవిత్ర నదీ స్నానం ఆచరించారు. భార్య అనా కొణిదెల, కుమారుడు అకీరానందన్‌తో పాటు పుణ్య స్నానం ఆచరించారు.

Kotappakonda is Getting Ready for Maha Shivaratri 2025
| |

Kotappakonda: మహా శివరాత్రి ఉత్సవాలకు సిద్ధం అవుతున్న కోటప్పకొండ…ట్రావెల్ గైడ్

మహా శివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు (Kotappakonda) పూర్వ వైభవం తీసుకొస్తున్నారు.దూర దూరం నుంచి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.