Nehru Zoological Park : అంబేద్కర్ జయంతి రోజు కూడా తెరిచి ఉండనున్న జూపార్క్
హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కు (Nehru Zoological Park) డా. బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14వ తేదీన తెరిచే ఉంటుంది. నిజానికి జూపార్క్ ప్రతీ సోమవారం సందర్శకుల కోసం మూసివేస్తారు.