సికింద్రాబాద్ నుంచి “మహా కుంభ మేలా పుణ్య క్షేత్ర యాత్ర” 2వ ట్రైన్ | Maha Kumbh Punya Kshetra Yatra 2
మహాకుంభ మేళాకు సికింద్రాాబాద్ నుంచి త్వరలో 2వ ప్రత్యేక రైలు ప్రారంభం కానుంది. మొదటి రైలు మిస్ అయిన వారు ఈ రెండో ట్రైన్ టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నించవచ్చు. ఈ ప్యాకేజి ధర, వసతులు, ఆగే స్టేషన్లు, తేదీలు ( Maha Kumbh Punya Kshetra Yatra 2 ) వంటి వివరాలు మీ కోసం…