Maha Kumbh Gram షేర్ చేయండి 1. మహాకుంభ మేళాకు వెళ్లే భక్తులకు ప్రపంచ స్థాయి సదుపాయాలను కల్పించనుంది భారతీయ రైల్వే. దీని కోసం ప్రత్యేకంగా 3,000 ట్రైన్లు నడుపుతోంది. దీంతో పాటు లక్ష మంది భక్తులకు వసతి కల్పించే విధంగా మహాకుంభ గ్రామం ( Maha Kumbh Gram ) లో ఏర్పాట్లు చేసింది. IRCTC Maha Kumbh Gram (1) 2.ఇండియన్ రైల్వేస్కు చెందిన టూరిస్టు, హస్పిటాలిటి విభాగం ఐఆర్సీటీసీ త్రివేణి సంగమం వద్ద మహా కుంభ్ గ్రామం పేరుతో లగ్జరీ టెంటులను నిర్మించింది. IRCTC Maha Kumbh Gram (1) 3.ఈ టెంటు నగరం గంగా సంగమ ప్రాంతం నుంచి 3.5 కిమీ దూరంలో ఉన్న నైనీ, అరైల్ ప్రాంతంలో ఉంది. IRCTC Maha Kumbh Gram (1) 4.ఈ టెంట్హౌజ్లో, విల్లాస్లో అన్ని ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. IRCTC Maha Kumbh Gram (1) 5.అతిథులు కూర్చునేందుకు ప్రైవేట్ సీటింగ్ ఏరియా, టీవి కూడా ఉంటుంది. 6.జనవరి 10 వ తేదీ నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోవచ్చు. షేర్ చేయండి