RailOne : ఇక రైలు టికెట్ల కోసం పది యాప్‌లు అక్కర్లేదు… సింగిల్ యాప్‌లో సూపర్ సేవలు.. రైల్ వన్ వచ్చేసింది
RailOne : రైలు టికెట్లు బుక్ చేయడానికి ఒక యాప్… ప్లాట్‌ఫారమ్ టికెట్ల కోసం మరో యాప్… ప్రయాణంలో ఆహారం బుక్ చేసుకోవడానికి ఇంకో యాప్… రైలు ఎక్కడ ఉందో చూడటానికి, ప్రయాణంలో సహాయం కోసం…