Places Near Badinath షేర్ చేయండి నారాయణుడు బద్రినాథుడిగా కొలువైన ప్రాంతం.బద్రినాథ్ | Badrinath : ఇక్కడ రెండు వేడి నీటి గుండాలు ఉంటాయి. అక్కడ నిత్యం వేడి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ ఆలయం ఎంతో అందంగా ఉంటుంది. చలికాలం మాత్రం స్నో వల్ల ఆలయాన్ని మూసి వేస్తారు. Places To Visit Near Badrinath Prayanikudu (4) దేశంలో తొలి గ్రామం | Mana Village : ఒకప్పుడు దీన్ని భారత దేశంలో చివరి గ్రామం ( India’s Las Village ) అనేవారు. కానీ ఇప్పుడు దీన్ని మొదటి గ్రామం ( First Village Of india ) అంటున్నారు. Places To Visit Near Badrinath Prayanikudu Indias First Village Mana వసుధారా ఫాల్స్ | Vasuhara Falls : పంచపాండవులు స్వర్గానికి వెళ్లదారిలో ఉంటుంది వసుధారా ఫాల్స్. ఈ జలపాతం నీరు ఎవరిపైన అయితే పడుతుందో వారు అసలు పాపాలు చేయలేదు అంటారు. Places To Visit Near Badrinath Prayanikudu Vasudhara Falls వాలీ ఆఫ్ ఫ్లవర్స్ | Valley Of Flowers : యూనెస్కో గుర్తింపు తెచ్చుకున్న ఈ పూవులు లోయకు దేవ కన్యలు వచ్చి ఆటలాడుతారట. ఇక్కడ ఎన్నో రకాల పుష్పా జాతలను చూడవచ్చ. ఆంజనేయుడు సంజీవని కోసం వెతుకుతూ ఇక్కడికి కూడా వచ్చారట. Places To Visit Near Badrinath Prayanikudu Valley Of Flowers ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న గురుద్వార ఇది. సంవత్సరంలో ఎక్కువ శాతం మంచుతో కప్పబడి ఉంటుంది Places To Visit Near Badrinath Prayanikudu Hemkund Sahib జ్యోషిమఠ్ | Joshimath : హిందూమతాన్ని దశదిశలా విస్తరించి ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో జగద్గురు ఆది శంకరాచార్యులు నాలుగు మఠాలు స్థాపించారు. అందులో ఒకటి ఒక్కడే ఉంది.( Pexels ) Places To Visit Near Badrinath Prayanikudu Joshimath ఓలి | Auli : ఆలీ, ఓలీ, అలి ఇలా పలు రకాలుగా పిలుస్తుంటారు. ఇది వింటర్లో వెళ్లాల్సిన అద్భుతమైన ప్రదేశం. ( Pexels ) Places To Visit Near Badrinath Prayanikudu Auli షేర్ చేయండి