Tirupati Kodandarama Swamy HANUMANTA VAHANA SEVA

హనుమంత వాహనంపై భక్తులకు అభయం ఇచ్చిన ప‌ట్టాభి రాముడు | Sri Kodandarama Temple in Tirupati

తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు (Sri Kodandarama Temple in Tirupati) వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు అయిన ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయం ఇచ్చారు.

Floral Decoration In Tirumala (7)
| |

శ్రీవారి ఆలయంలో ఉగాది సందర్భంగా 8 టన్నుల పుష్పాలతో అలంకరణ | Ugadi In Tirumala

ఉగాది సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో (Ugadi In Tirumala) ప్రత్యేక అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానంకు (TTD) చెందిన ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో పువ్వులతో, పండ్లతో ప్రత్యేకంగా అలంకరణలు చేశారు.

Sri Kodandarama Swamy Brahmostavalu (3)

Tirupati: తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు…సింహవాహనంపై దర్శనం ఇచ్చిన స్వామి

తిరుపతిలో (Tirupati) శ్రీ కోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మూడవ రోజున స్వామి వారు సింహ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.

Earthquakes
|

Earthquakes: మయన్మార్, థాయ్‌లాండ్‌లో భారీ భూకంపం …పేకమేడల్లా కూలిన భవంతులు

భారీ భూకంపాలతో మయన్మార్, థాయ్‌లాండ్‌ దేశాలు (Earthquakes) కంపించిపోయాయి. మయన్మార్‌లో వరుసగా రిక్టార్‌స్కేలుపై 7.2 అండ్ 7.0 తీవ్రతతలో వచ్చిన భూకంపాలకు ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తారు.

TTD Tirumala
| |

April Events In Tirumala : తిరుమల, తిరుపతిలో ఏప్రిల్ నెలలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలు ఇవే!

2025 ఏప్రిల్ నెలలో తిరుమలతో పాటు తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామీ ఆలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాల వివరాలు (April Events In Tirumala) మీ కోసం అందిస్తున్నాం. దీన్ని బట్టి మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి.  

Summer Arrangements At Indrakeeladri (3)
| |

Indrakeeladri : ఇంద్రీకీలాద్రిపై వేసవి ప్రత్యేక ఏర్పాట్లు…ఉగాది నుంచి ఉచిత మజ్జిగ పంపిణి 

అపర కైలాసం, కొరిన వారి కొంగుబంగారం ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం (Indrakeeladri). ఈ ఆలయానికి వేసవి కాలంలో దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి కే రామచంద్ర మోహన్ తెలిపారు.

UK Visa Fees
| | |

UK Visa Fees : వీసా చార్జీలు భారీగా పెంచిన యూకే ! ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులపై ప్రభావం……

యూకే వెళ్లాలంటే ఆస్తులు అమ్ముకోవాలి అనే సామేత లేదు కానీ, ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆ దేశం వెళ్లడం అనేది అంత ఖరీదైన వ్యవహారం. దానికి తోడు లేటెస్టుగా వీసా చార్జీలను (UK Visa Fees) పెంచుతున్నట్టు ప్రకటించింది. ఎవ్వరినీ వదిలేదు అన్నట్టు అనేక వర్గాల ప్రయాణికులపై చార్జీల బాణాలు దూసింది యూకే. పూర్తి వివరాలు…

Papavinasanam Boating
|

Papavinasanam Dam: పాపవినాశనంలో బోటింగ్ వివాదం…అటవీ శాఖ ప్రకటన

తిరుమలలోని పాపవినాశనం డ్యామ్‌లో (Papavinasanam Dam) బోటింగ్ విషయం వివాదంగా మారింది. బోటింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ విషయంపై జిల్లా ఫారెస్ట్ అధికారి పీ వివేక్ స్పందించారు. 

night safari
| |

Night Safari : దేశంలో తొలి నైట్ సఫారీ…ఇక రాత్రి సమయంలో వన్యప్రాణలను చూడవచ్చు

నిశాచర జీవులను రాత్రి సమయంలో చూసే అవకాశాన్ని కల్పించే దిశలో ఉత్తర  ప్రదేశ్ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. దేశంలో తొలి నైట్ సఫారీ (Night Safari) ఏర్పాటు చేయనుంది. మరిన్ని వివరాలు చదవండి. 

Hitech City Cafe Niloufer
|

క్లీనర్ నుంచి భారత్‌లోనే అతిపెద్ద టీ కేఫ్ పెట్టేవరకు కేఫ్ నీలోఫర్ ఫౌండర్ కథ | Hitech City Cafe Niloufer

ఇటీవలే హైటెక్ సిటీలో ఇండియాలోనే అతిపెద్ద టీ కేఫ్ (Hitech City Cafe Niloufer) ప్రారంభించారు కేఫ్ నిర్వహాకులు. ప్రస్తుతం ఈ కేఫ్ రెంటు విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఒక టీ కేఫ్‌కు రెంటు ఈ మాత్రం ఉంటుందా అని చాలా మంది ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే నెలకు రూ.40 లక్షల రెంటు కట్టేలా 10 సంవత్సరాల పాటు లీజ్‌కు తీసుకున్నారు. 

Araku Coffee: పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్
|

Araku Coffee: పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్

అరకు కాఫీకు అరుదైన ఘనత లభించింది. భారత పార్లమెంటులో జాగ్రఫికల్ ఇండికేషన్ గుర్తింపు తెచ్చుకున్న అరకు కాఫీ స్టాల్‌ను (Araku Coffee) ప్రారంభించారు.

Himchal Pradesh Road Trip
| |

ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని ప్రయాణించడం అంటే ఇదే! Himachal Pradesh

హిమాచల్ ప్రదేశ్ అంటే అందమైన పర్వతాలు, అద్భుతమైన చరిత్ర, సంప్రదాయాలు, ఆచారాలతో పాటు సన్నని, ఇరుకైన రోడ్డు మార్గాలకు కూడా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ (Himachal Pradesh) కొన్ని రోడ్లపై ప్రయాణిస్తే ఎంత థ్రిల్లింగ్‌గా అనిపిస్తుందో అంతే భయంగా కూడా అనిపిస్తుంది. ఇలాంటి ఫియర్ అండ్ థ్రిల్‌ను చూపించే ఒక వీడియో ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది. 

dawki meghalaya
| |

Dawki: డాకీ…ఈ నదిలో నాణెం వేస్తే కూడా కనిపిస్తుంది !

మన దేశంలో ఇంత క్రిస్టల్ క్లియర్ నీరున్న నది (Dawki )మరోటి లేదు. మరి అది ఎక్కడ ఉంది ? ఎలా వెళ్లాలి? తెలుసుకుందామా ?

Port Vila

Vanuatu: వనవాటు దేశం ఎక్కడుంది ? ఎలా వెళ్లాలి ? కంప్లీట్ ట్రావెల్ గైడ్

సౌత్ పసిపిక్‌లో ఉన్న చిన్న దేశం వనవాటు (Vanuatu). చిన్నదే కాని చాలా అందమైన దేశం ఇది. ఇటీవల కాలంలో ఈ దేశం బాగా ట్రెండ్ అయింది. అయితే ఈ దేశం ఎక్కడుంది…ఆ దేశం ఎలా వెళ్లాలి వంటి విషయాలు తెలుసుకుందాం.

Kumaradhara-Pasupudhara Theertha Mukkoti
|

కుమారధార తీర్థ ముక్కోటికి TTD విస్తృత ఏర్పాట్లు | Kumaradhara Theertha Mukkoti

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో మార్చి 14వ తేదీ నుంచి జరగనున్న కుమారధార తీర్థ ముక్కోటి (Kumaradhara Theertha Mukkoti) కోసం తితిదే ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమై ఉంది. ఈ సందర్భంగా యాత్రికులకు కొన్ని సూచనలు కూడా జారీ చేసింది. 

Tirumala Teppotsavam 2025

తెప్పోత్సవం: 2వ రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి వారిని దర్శించుకున్న భక్తులు | Tirumala Teppotsavam 2025

తిరుమలలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు (Tirumala Teppotsavam 2025) అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 2025 మార్చి 9వ తేదీన తెప్పోత్సవాలు ప్రారంభం అయ్యాయి.  2వ రోజు మార్చి 10వ తేదీన రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి వారు భక్తులకు దర్శనం ఇస్తూ ఆశీస్సులు అందించారు.

Kuwait
|

ఈ 7 దేశాల్లో అసలు నదులే లేవు…ఆ దేశాలు ఏవంటే | countries without rivers

నది ఉన్న చోటే నాగరికత వెలుస్తుంది. నది లేని చోట ఉండరాదు అని ఆచార్య చాణిక్యుడు కూడా చెప్పాడు. నదుల వల్ల నీటి లభ్యతే కాదు, రవాణా సౌకర్యం, వ్యవసాయానికి కావాల్సిన (countries without rivers) సాగు నీరు కూడా అందుతుంది. అయితే ప్రపంచంలో కొన్ని దేశాల్లో అసలు నదులే లేదు. అందులో 7 దేశాల గురించి ఈ పోస్టులో మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

Maha Shanti Abhishekam at Vontimitta
| |

ఒంటిమిట్టలో వైభవంగా మహాశాంతి అభిషేకం…మార్చి 9న మహా సంప్రోక్షణ కార్యక్రమం | Maha Shanti Abhishekam

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో 2025 మార్చి 8వ తేదీన మహాశాంతి అభిషేకం (Maha Shanti Abhishekam) శాస్త్రోక్తంగా నిర్వహించారు.

Vietnam Airlines 2

హైదరాబాద్ నుంచి వియత్నాంకు డైరక్ట్ విమానాలు ప్రారంభించిన Vietnam Airlines

భారతదేశంలో తన ఉనికిని విస్తరిస్తోంది వియత్నాం ఎయిర్‌లైన్స్ (Vietnam Airlines). ఈ దిశలో కొత్తగా హనోయ్ నుంచి బెంగుళూరు, హైదరాబాద్‌కు డైరక్టు విమానాలు నడపనున్నట్టు ప్రకటించింది. మే నెల నుంచి ప్రారంభం కానున్న ఈ సేవలతో దక్షిణ భారత దేశం నుంచి తొలి సర్వీసును ఇది ప్రారంభించనున్నట్టు తెలిపింది.

Maha Samprokshanam Programs Commence at Vontimitta Temple
| |

ఒంటిమిట్ట ఆలయంలో మహా సంప్రోక్షణం , అమరావతిలో శ్రీవారి కళ్యాణోత్సవం | Vontimitta Temple

వైయస్సార్ జిల్లా : ఒంటిమిట్టలోని కోదండరామ స్వామి ఆలయంలో (Vontimitta Temple) మహా సంప్రోక్షణం కార్యక్రమం మొదలైంది. అదే సమయంలో అమరావతిలో శ్రీవారి కళ్యాణోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు, ప్రచారం వేగంగా జరుగుతోంది. మరెన్నో విషయాలు ఈ పోస్టులో