మహా కుంభ మేళా తేదీలను పొడగించనున్నారా? అధికారులు ఏమంటున్నారు? | Maha Kumbh Mela 2025
ఫిబ్రవరి 26వ తేదీన మహా శివరాత్రి రోజు కుంభ మేళా (Maha Kumbh Mela 2025) ముగియనుంది. అయితే ఈ సమయంలో మహా కుంభమేళాను పొడగించనున్నారు అనే వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన అధికారులు ముందుగా నిర్ణయించిన తేదీలకే మహాకుంభమేళా పరిమితం అవుతుంది అని తెలిపారు.