Ayodhya : 96 గంటల్లో 65 లక్షల మందికి అయోధ్యా బాలరాముడి దర్శనం
Ayodhya : కుంభ మేళా సందర్భంగా రికార్డు స్థాయిలో భక్తులు అయోధ్య నగరానికి చేరుకుంటున్నారు. మౌని అమవాస్య ( Mauni Amavasya 2025 ) సందర్భంగా 96 గంటల్లోనే ఏకంగా 65 లక్షల మంది భక్తులు బాల రాముడిని దర్శించుకున్నారు. ఇంత తక్కువ టైమ్‌లో ఇంత మంది దర్శనాలు చేసుకోవడం ఒక రికార్డే అని చెప్పవచ్చు.