భారత ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనం కొత్త పంబన్‌ రైల్వే బ్రిడ్జి | 10 ఆసక్తికరమైన విషయాలు | New Pamban Railway Bridge

new Pamban Railway Bridge

బ్రిటిష్ కాలం నాటి తమిళనాడులోని పంబన్ బ్రిడ్జి స్థానంలో భారత ప్రభుత్వం కొత్త బ్రిడ్జిని ( New Pamban Railway Bridge) నిర్మించింది. ఈ కొత్త రైల్వే బ్రిడ్జి అనేది ప్రజా రవాణాకు ఎంత ముఖ్యమైనదో భారత ఇంజినీరింగ్ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పడంలో కూడా అంతే కీలకమైనది. ఈ బ్రిడ్జి గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పుణ్యక్షేత్రాల దర్శన విశేషాలు | తమిళనాడులో ఏఏ ఆలయాలు దర్శించుకున్నారంటే..

Adi Kumbeswarar Temple, Kumbakonam

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం తమిళనాడులో పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటున్నారు. తాజా మదురై మీనాక్షి అమ్మవారి దర్శించుకోవడానికి మదురై కి రీచ్ అయ్యారు.అయితే ఈ యాత్రలో ఆయన ఇప్పటి వరకు సందర్శించిన పవిత్ర క్షేత్రాలు ఏంటో చూద్దాం రండి.

New Pamban Bridge: ఇంజినీరింగ్ అద్భుతం కొత్త పంబన్ బ్రిడ్జి గురించి ఈ విషయాలు మీకు తెలుసా ?

New Pamban Railway Bridge

తమిళనాడులో కొత్త పంబన్ రైల్వే బ్రిడ్జి (New Pamban Bridge) ప్రారంభోత్సవానికి సిద్ధం అయింది. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే రైల్వే మౌలిక సదుపాయాల్లో మరో కీలక మైలురాయిని భారత్ చేరుకున్నట్టు అవుతుంది. రామేశ్వరం ద్వీపం (Rameswaram Island) నుంచి భారత్ భూభాగాన్ని , రైలు మార్గాన్ని కనెక్ట్ చేసే ఈ బ్రిడ్జి భారత దేశ అత్యాధునిక సాంకేతిక పరిఙ్ఞానానికి నిదర్శనంగా భావించవచ్చు.

Arunachala Deepostavam : అరుణాచలంలో వైభవంగా కార్తిక దీపోత్సవం

arunachalam Deepostavam and giri Pradakshina (2)

కార్తికమాస మహా దీపోత్సవం సందర్భంగా (Arunachala Deepostavam ) తిరువణ్ణామలై శివన్నామ స్మరణతో మార్మోగింది. తమిళనాడు నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాలు, కేరళ, కర్ణాటక ఇతర ప్రాంతాల నుంచి భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. మహా దీప దర్శనం చేసుకుని భక్తులు తరించారు.

Arunachalam : అరుణాచల గిరి ప్రదక్షిణ, దీపోత్సవానికి వెళ్లే వారి కోసం 27 టిప్స్

Arunachalam

అరుణాచలం ఆలయం లేదా అరుణాచలేశ్వరర్ ( Arunachalam ) ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు వెళుతుంటారు. మరీ ముఖ్యంగా “మహా దీపం” , గిరి ప్రదక్షిణ కార్యక్రమాలకు చాలా మంది వెళుతుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది భక్తులు తిరువణ్ణామలై వెళ్తుండటంతో అక్కడి స్థానిక పోలీసులు భక్తులకు కొన్ని సూచనలు జారీ చేశారు. వీటిని పాటించి ప్రశాంతంగా దీప దర్శనం, గిరి ప్రదక్షిణం పూర్తి చేసుకోవచ్చు.

Palani Temple : పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గైడ్ ! 10 Facts

palani Subrahmanya swamy temple Rope Train

పళని క్షేత్రం ( Palani Temple) చాలా పురాతనమైనది. 3 వేల సంవత్సరాల చరిత్ర ఉన్న క్షేత్రం ఇది. ఇక్కడ కావడి పండుగ అత్యంత వైభవంగా జరుగుతుంది. అందులో పాల్గొన్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. స్వామివారికి అభిషేకం చేసి తరువాత ఇచ్చే పంచామృత ప్రసాదాన్ని అమృతంలా సేవిస్తారు భక్తులు.

Brihadeeswara Temple : ఈ ఆలయం నీడ నేలపై పడదు

Prayanikudu

ఆలయాలకు ఆలవాలమైన తమిళనాడులో బృహదీశ్వరాలయ ఆలయాన్ని (Brihadeeswara Temple ) పెరియ కోవిల్ అంటే పెద్ద గుడి అని కూడా పిలుస్తారు.

error: Content is protected !!